జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

|

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ జియోనీ (Gionee) తన ఇలైఫ్ సిరీస్ నుంచి 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా సామర్ధ్యం గల ‘ఇలైఫ్ ఇ7' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో ఇటీవల ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ ప్రొఫెషనల్ స్థాయి ఇమేజ్ సెన్సార్ వ్యవస్థను కలిగి డిజిటల్ కెమెరా తరహా ఫోటోగ్రఫీని అందిస్తుంది. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సల్ రేర్ ఇంకా 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థలు అత్యుత్తమ రిస్యూలషన్ క్వాలిటీతో కూడిన ఫోటోలను చిత్రీకరించుకునేందుకు తోడ్పడతాయి. ఫోన్ స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే.....

 

ఫోన్ పరిమాణం 150.6 x 75.0 x 9.5మిల్లీ మీటర్లు, బరువు 150 గ్రాములు, 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, క్వాల్కమ్ 2.2 గిగాహెట్జ్ స్నాప్ డ్రాగన్ 800 ఎమ్ఎస్ఎమ్8974 ప్రాసెసర్ (3జీ వేరియంట్), క్వాల్కమ్ 2.5 గిగాహెట్జ్ స్నాప్ డ్రాగన్ ఎమ్ఎస్ఎమ్8974ఏసీ ప్రాసెసర్ (4జీ ఎల్టీఈ వేరియంట్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ మెమెరీ వేరియింట్స్ 16జీబి, 32జీబి), కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

జియోనీ ఇలైఫ్ ఇ7 బ్లాక్, వైట్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ ఇంకా రెడ్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. జియోనీ ఇలైఫ్ ఇ7 కొనుగోలు పై మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 అత్యుత్తమ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తున్న ధర రూ.24,679
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

infibeam

ఆఫర్ చేస్తున్న ధర రూ.24,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
http://linksredirect.com/?pub_id=1845CL1760&url=http%3A//www.infibeam.com/Mobiles/gionee-elife-e7/P-mobi-91673762495-cat-z.html%26trackId%3Dgopr

 

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

saholic

ఆఫర్ చేస్తున్న ధర రూ.24,849
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్
 

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

sangeethamobiles

ఆఫర్ చేస్తోన్న ధర రూ.26,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

eBay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.19,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.27,584
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Homeshop18

ఆఫర్ చేస్తోన్న ధర రూ.26,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

shopping.indiatimes

ఆఫర్ చేస్తోన్న ధర రూ.23,870
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

shopclues

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,950
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

జియోనీ ఇలైఫ్ ఇ7@బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

adexmart

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X