రూ.3,999కే గోటెక్ ట్యాబ్లెట్!

Posted By: Super

రూ.3,999కే గోటెక్ ట్యాబ్లెట్!

 

దేశవాళీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ  గోటెక్  'ఫన్‌ట్యాబ్" పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.3,999. ఆరోగ్య అలవాట్లను మెరుగుపరిచే క్రమంలో పలు ప్రత్యేక హెల్త్ అప్లికేషన్‌లను ట్యాబ్‌లో లోడ్ చేశారు. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే.....

ఈ హాట్ హాట్ అప్లికేషన్‌లు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉన్నాయా..?

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.0 అకా ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

వై-ఫై, యూఎస్బీ 2.0, 3జీ వయా డాంగిల్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. జీ-సెన్సార్, ఓపెరా బ్రౌజర్ వంటి ప్రత్యేక ఫీచర్లను పీసీలో లోడ్ చేశారు. నిక్షిప్తం చేసిన 3,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ మన్నికైన బ్యాకప్‌ను అందిస్తుంది. డివైజ్‌లో  ఇన్స్‌స్టాల్ చేసిన 'మై ట్రీట్‌మెంట్ అప్లికేషన్" ఆరోగ్య చిట్కాలను అప్‌డేట్ల రూపంలో ఎప్పటికప్పుడు యూజర్‌కు అందిస్తుంది.

అదిరిపోయే 30 పెన్‌డ్రైవ్‌లు(గ్యాలరీ)!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot