గోటెక్ ఫన్‌టాబ్.. ‘వినోదం+విజ్ఞానం’

Posted By: Prashanth

గోటెక్ ఫన్‌టాబ్.. ‘వినోదం+విజ్ఞానం’

 

గోటెక్ డిజిటల్ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను విపణిలోకి తెచ్చింది. తన ఫన్‌టాబ్ లైనప్ నుంచి ‘క్లాస్ 9.1’ పేరుతో ఆండ్రాయిడ్ ఐసీఎస్ పీసీని అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.7,999. విద్య ఇంకా వినోద అవసరాలను తీర్చటంలో ఈ గాడ్జెట్ మన్నికైన ఫీచర్లను కలిగి ఉంది.

నమ్మలేని నిజాలు..!

స్సెసిఫికేషన్‌లు..........

డిస్‌ప్లే: 9.1 అంగుళాల 5పాయింట్ మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌‍స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్: 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది,

స్టోరేజ్: 8జీబి ఆన్‌బోర్ట్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: వై-ఫై, 3జీ వయా డాంగిల్,

బ్యాటరీ: 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల బ్యాకప్),

అదనపు ఫీచర్లు: మైన్యూస్ అప్లికేషన్, ఈడీయూ టీవీ, ఈ-బుక్ రీడర్, ప్రత్యేకమైన హెల్త్ అప్లికేషన్, యూట్యూబ్, ఫేస్‌బుక్,

ధర: రూ.7,999.

డివైజ్ కొనుగోలు పై రూ.1,000 విలువ చేసే ఈ-లెర్నింగ్ ఫ్లాట్ ఫామ్, రూ.499 విలువ చేసే ఇయర్ ఫోన్, రూ.399 విలువ చేసే టాబ్లెట్ పౌచ్‌ను ఉచితంగా అందిస్తున్నామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ కన్నాతెలిపారు.

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు (5,000 ధరల్లో)

సామ్‌సంగ్‌‌తో సై అంటున్న హవాయి!

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot