గుగూల్ ఫార్ములా ఫలిస్తుందా..?

Posted By: Prashanth

గుగూల్ ఫార్ములా ఫలిస్తుందా..?

 

టెక్ ప్రపంచానికి బ్రేకింగ్ న్యూస్... ఇంటర్నెట్ జెయింట్ గుగూల్, అసస్‌తో చేతులు కలిపి ఓ అత్యాధునిక టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేస్తుంది. మే నాటికి ఈ టాబ్లెట్ పీసీ అందుబాటులోకి రానుంది. అత్యాధునిక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేసే ఈ డివైజ్ స్ర్కీన్ పరిమాణం 7 అంగుళాలు, మల్టీ టచ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆమోజన్ కిండిల్ ఫైర్ దూకుడుకు కళ్లేం వేసేందుకు ఈ టాబ్లెట్‌ను తక్కువ ధరకే అందించనున్నారు. ఈ పీసీలలో లోడ్ చేసిన ‘గుగూల్ ప్లే స్టోర్ అప్లికేషన్’ వినియోగదారులకు మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా మ్యూజిక్ ఫైళ్లతో పాటు వీడియో ఫైళ్లను స్ట్రీమ్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot