గూగుల్ క్యాంపస్‌లలో హ్యాకథాన్

Posted By:

గూగుల్ క్యాంపస్‌లలో హ్యాకథాన్

సంఘాలలోని అసమనాతాలను తొలగించి వాటిని సాధికారత దశగా ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో మొట్టమొదటి సారిగా ‘హ్యాకథాన్' (hackathon) పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వచ్చే నెలలో బెంగుళూరు ఇంకా కాలిఫోర్నియా నగరాలలోని గూగుల్ క్యాంపస్‌లలో ఒకేసారి నిర్వహించే ఈ కార్యక్రమంలో పలువురు టెక్కీలు సమాజానికి ఉపయోగపడే విధంగా స్వచ్చందంగా రూపకల్పన చేయబడిన అప్లికేషన్‌లను ఈ వేదిక పై ఆవిష్కరిస్తారు.

కోడ్ ఫర్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్.ఆర్. నారాయణ మూర్తి, గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింగాల్‌లు కీలక ఉపన్యాసాలు చేయనున్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని బెంగుళూరు ఇంకా కాలిఫోర్నియా నగరాలలోకి గూగుల్ క్యాంపస్‌లలో ఒకేసారి నిర్వహించనున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot