గూగుల్ పేజీ పై మంగళయాన్

Posted By:

మార్స్ ఆర్బిటర్ మిషన్ ‘మంగళయాన్' అంగారక గ్రహం పై కాలుమోపి నెల రోజులు పూర్తి అయిన నేపధ్యంలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ గురువారం అర్థరాత్రి తన సెర్చ్ ఇంజిన్ పేజీ పై ప్రత్యేకమైన డూడుల్‌ను పోస్ట్ చేసింది.

గూగుల్ పేజీ పై మంగళయాన్

అంగారక గ్రహం పై పరిశోధనల నిమిత్తం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ 300 రోజుల సుధీర్ఘ ప్రయాణం అనంతరం మార్స్ కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించిన విషయం తెలిసిందే.

2013 నవంబర్ 5న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్‌వీ-ఎక్స్ఎల్ సీ25 రాకెట్ లాంచర్ సహాయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన మంగళయాన్ దాదాపు 40 కోట్ల కిలీమీటర్లకు పైగా దూరాన్ని చేదించి అంతిమంగా సెప్టంబర్ 24, 2014న అరుణ గ్రహం పై కాలుమోపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Google celebrates Mangalyaan's 1 month in Mars orbit. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot