Home
Computer

గూగుల్ క్రోమ్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తున్నారా..? ఇవిగోండి షార్ట్‌కట్స్!

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్‌లలో అగ్రగామిగా వెలుగొందుతున్న 'ఫేస్‌బుక్' స్నేహితులు, కుటుంబ సభ్యులు మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత దగ్గర చేస్తోంది. ఎప్పుడూ ఫేసే‌బుక్‌ను ఉపయోగించే వినియోగదారుల కోసం ప్రత్యేకించి కొన్ని బ్రౌజర్ షార్ట్ కట్స్‌ని అందిస్తున్నాం. ఈ షార్ట్‌కట్స్ ద్వారా సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్‌లో హాల్ చల్ చేయండి. వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే బ్రౌజర్సైన గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ షార్ట్ కట్స్ పాఠకులకు ప్రత్యేకం...

ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం 2004, ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది.

 గూగుల్ క్రోమ్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తున్నారా..? ఇవిగోండి షార్ట్‌కట్స్!

గూగుల్ క్రోమ్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తున్నారా..? ఇవిగోండి షార్ట్‌కట్స్!

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :

alt+m - new message
alt+0 - help center
alt+1 - homepage

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :

alt+ 2- profile page
alt+3 - manage friends list
alt+4 - messages list
alt+5 - notification page
alt+6 - account settings

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :

alt+7 - privacy settings
alt+8 - facebook fan page
alt+9 - facebook terms
alt+? - search box

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :

shift+alt+m - new message
shift+alt+0 - help center
shift+alt+1 - homepage
shift+alt+2- profile page

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :

shift+alt+3 - manage friends list

shift+alt+4 - messages list

shift+alt+5 - notification page

shift+alt+6 - account settings

 మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :

shift+alt+7 - privacy settings

shift+alt+8 - facebook fan page

shift+alt+9 - facebook terms

shift+alt+? - search box

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X