ఇండియాలో గూగుల్ నెక్సస్ 10 (టాప్-3 డీల్స్)
గూగుల్ నెక్సస్ 10 స్పెసిఫికేషన్‌లు:
10.1 అంగుళాల డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1560 x 1600పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెడ్జ్ ఏ15 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి, 32జీబి,
బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ, మైక్రోహెచ్ డిఎమ్ఐ,
డ్యూయల్ సైడ్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
జీపీఎస్+గ్లోనాస్ కనెక్టువిటీ,
9000ఎమ్ఏహెచ్ లయోన్ బ్యాటరీ (9గంటల వీడియో ప్లేబ్యాక్, 500 గంటల స్టాండ్‌బై).
టాప్-3 ఆన్‌లైన్ డీల్స్:
ఇండియాటైమ్స్: ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇండియాటైమ్స్ డాట్ కామ్ నెక్సస్ 10, 16జీబి ఇంకా 32జీబి వేరియంట్‌లను ఆఫర్ చేస్తోంది. ధరలు: 16జీబి - రూ.34,721, 32జీబి - రూ.42,861 (ఫ్రీ షప్పింగ్, నెలసరి వాయిదా చెల్లింపు).
ట్రేడస్: ట్రేడస్ డాట్ కామ్ 16జీబి వేరియంట్ గూగుల్ నెక్సస్ 10ను రూ.32,800గా పేర్కొంది.
జంగ్లీ: ఆమోజన్స్ జంగ్లీ 32జీబి వర్షన్ నెక్సస్10 ట్యాబ్లెట్‌ను రూ.31,000గా పేర్కొంది. తక్కిన రిటైలర్లతో పోలిస్తే ఈ ధర మరింత తక్కువ.


Click it and Unblock the Notifications









