భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

|

ఇండియన్ స్మార్ట్ ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల మార్కెట్ పై దృష్టిసారించిన గూగుల్ ఇటీవల తన సెకండ్ జనరేషన్ నెక్సూస్ 7 (ట్యాబ్లెట్) ఇంకా నెక్సూస్ 5 (స్మార్ట్ ఫోన్)లకు సంబంధించిన ధర ఇంకా ఇతర అందుబాటు వివరాలను గూగుల్ ప్లే స్టోర్ లో పొందుపరిచిన విషయం తెలిసిందే. తాజాగా, గూగుల్ తన నెక్సూస్ 10 ట్యాబ్లెట్ కు సంబంధించిన వివరాలను గూగుల్ ప్లేస్టోర్ లో పొందుపరిచింది.

గూగుల్ ఈ నెక్సూస్ 10 ట్యాబ్లెట్ ను అంతర్జాతీయమార్కెట్లో గతేడాది ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో 10 అంగుళాల నెక్సూస్ ట్యాబ్లెట్ 16జీబి వేరియంట్ ధర రూ.29,999. 32జీబి వేరియంట్‌కు సంబంధించిన ధర వివరాలను గూగుల్ బహిర్గతం చేయలేదు.

గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్‌ను సామ్‌సంగ్ తయారు చేసింది. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

10 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్2560x 1600పిక్సల్స్), 299 పీపీఐ,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్ డ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.4),
డ్యూయల్ కోర్ 1.7గిగాహెట్జ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్,
9000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
5 మెగా పిక్సల్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (వై-పై, బ్లూటూత్ 3.0, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ), నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.

ఇప్పటికే విడుదలైన సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 10.1, యాపిల్ ఐప్యాడ్ ఎయిర్, నోకియా లూమియా 2520, సోనీ ఎక్స్‌పీరియా జెడ్ వంటి ట్యాబ్లెట్‌లకు గూగుల్ నెక్సూస్ 10 పోటీగా నిలవనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

10 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, ట్యాబ్లెట్ పరిమాణం 263.9 x 177.6 x 8.9 మిల్లీ మీటర్లు, బరువు 603 గ్రాములు.

భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్ డ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.4)

భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

డ్యూయల్ కోర్ 1.7గిగాహెట్జ్ ప్రాసెసర్, 2జీబి ర్యా

భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

కనెక్టువిటీ ఫీచర్లు (వై-పై, బ్లూటూత్ 3.0, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ), నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. 9000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

భారత్‌కు గూగుల్ నెక్సూస్ 10 ట్యాబ్లెట్...ధర ఎంతంటే?

ఇప్పటికే విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1, యాపిల్ ఐప్యాడ్ ఎయిర్, నోకియా లూమియా 2520, సోనీ ఎక్స్‌పీరియా జెడ్ వంటి ట్యాబ్లెట్‌లకు గూగుల్ నెక్సూస్ 10 పోటీగా నిలవనుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X