ఇండియాలోకి గూగుల్ నెక్సస్ ట్యాబ్లెట్!

Posted By:

గూగుల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించన పోర్టబుల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్ ‘నెక్సస్ 7'ను సెర్చ్ ఇంజిన్ దిగ్గజం తన ‘ప్లే స్టోర్' ద్వారా విక్రయిస్తోంది. ధర రూ.15,999. ఏప్రిల్ 5 నుంచి షిప్పింగ్ ప్రారంభమవుతుంది.

స్పెసిఫికేషన్‌లు: 7 అంగుళాల 10 పాయింట్ మల్టీటచ్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), క్వాడ్‌కోర్ 1.2గిగాహెట్జ్ టెగ్రా 3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ 4.2 జెల్లీబీన్), 1జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, 4325ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఎన్‌ఎఫ్‌సీ కనెక్టువిటీ.

గూగుల్ నెక్సస్ 7 విడుదల నేపధ్యంలో ఏసర్, సామ్‌సంగ్, కార్బన్, మైక్రోమ్యాక్స్, హెచ్‌సీఎల్ కంపెనీలు తాము ప్రవేశపెట్టిన ట్యాబ్లెట్ పీసీల పై తగ్గింపు ధరలను ప్రకటించాయి. వాటి వివరాలు....

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి లింక్ అడ్రస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియాలోకి గూగుల్ నెక్సస్ ట్యాబ్లెట్!

ఏసర్ ఐకోనియా బీ1 (Acer Iconia B1):

విడుదల సమయంలో మార్కెట్ ధర రూ.8,299.
ప్రస్తుత ధర రూ.7,733.

ఫీచర్లు: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 0.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 3.0, 2710ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇండియాలోకి గూగుల్ నెక్సస్ ట్యాబ్లెట్!

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 310 (Samsung Galaxy Tab 2 310):

ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల పీఎల్ఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
3మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3మెగాపిక్సల్ వీజఏ ఫ్రంట్ కెమెరా,
1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ 8జీబి, 16జీబి,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, 3జీ, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0,
4000ఎమ్ఏమెచ్ లియోన్ బ్యాటరీ (20 గంటల టాక్‌టైమ్, 800 గంటల స్టాండ్‌బై),
విడుదల సమయంలో గెలాక్సీ ట్యాబ్ 2 310 ధర రూ.23,250.
ప్రస్తుత ధర రూ.15,999.

ఇండియాలోకి గూగుల్ నెక్సస్ ట్యాబ్లెట్!

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్ (Karbonn Smart Tab 10 Cosmic):

9.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
వై-ఫై, యూఎస్బీ పోర్ట్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్ 3జీ వయా డాంగిల్,
6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
విడుదల సమయంలో కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 10 కాస్మిక్ ధర రూ.10,490.
ప్రస్తుత ధర రూ.9,960.

ఇండియాలోకి గూగుల్ నెక్సస్ ట్యాబ్లెట్!

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఇన్ఫినిటీ పీ275 (Micromax Funbook Infinity P275):

విడుదల సమయంలో ధర రూ.6,999,
ప్రస్తుత ధర రూ.4,489.

ఫీచర్లు: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.2 గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, 3జీ వయా డాంగిల్, 4000 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

ఇండియాలోకి గూగుల్ నెక్సస్ ట్యాబ్లెట్!

హెచ్‌సీఎల్ మీ వీ1 (HCL Me V1):

విడుదల సమయంలో ధర రూ.7,999,
ప్రస్తత ధర రూ.7,800.

ఫీచర్లు: 7 అంగుళాల WVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, వై-ఫై, 3జీ వయా డాంగిల్, 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 2జీ సిమ్ స్లాట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot