ఆరు నెలల తరువాత..... ఇండియాకి గూగుల్ నెక్సస్ 7!

జూన్ 2012లో నిర్వహించిన గూగుల్ ఐ/వో సదస్సులో భాగంగా సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్.. అసూస్ రూపొందించిన నెక్సస్ టాబ్లెట్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డివైజ్‌కు సంబంధించి 32జీబి వర్షన్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. అయితే 8జీబి వర్షన్‌ను నిలిపివేసింది. ఆవిష్కరణకు నోచుకున్న ఆరు నెలల తరువాత ఈ డివైజ్‌ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘నెక్సస్ 7’ టాబ్లెట్ నవంబర్ 8 (గురువారం) నుంచి దేశీయ మార్కెట్లో విక్రియించే అవకాశముంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ క్రోమా రిటైల్ స్టోర్, గూగుల్ నెక్సస్ 7ను రూ.19,981 ధరకు ఆఫర్ చేస్తోంది. ఈఎమ్ఐ సదుపాయాన్ని సైతం ఈ వెబ్‌సైట్ కల్పిస్తోంది.
గూగుల్ నెక్సస్ 7 ఫీచర్లు:
7 అంగుళాల 10 పాయింట్ మల్టీ-టచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్, క్వాడ్ కోర్ 1.2 ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి 1.2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, 4325ఎమ్ఏహెచ్ బ్యాటరీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ కనెక్టువిటీ. ప్రత్యేకతలు: గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్స్, క్రోమ్ బ్రౌజర్
గూగుల్ నెక్సస్7కు పోటీనిచ్చేవిగా భావిస్తున్నమూడు డివైజ్‌లు:


Click it and Unblock the Notifications