రేటింగ్ ‘7/10’

Posted By: Staff

రేటింగ్ ‘7/10’

సాంకేతిక పరికరాలకు సులభమైన రీతిలో స్వతహాగా మరమ్మతులు చేసుకునేందుకు ఐఫిక్స్ఇట్.కామ్ (iFixit.com) ఉపయోగపడుతుంది. సాంకేతిక పరికరాల మరమ్మతుల పట్ల నిర్థిష్టమైన అవగాహనను కలిగించే ఈ సంస్థ తాజాగా ఆవిష్కరించబడిన‘గుగూల్ నెక్సస్ 7’ రిపేరింగ్ అంశాలకు సంబంధించి 7/10 రేటింగ్ ను విడుదల చేసింది. కాగా, ఆపిల్ కొత్త ఐప్యాడ్, ఆమోజన కిండిల్ ఫైర్ టాబ్లెట్ పీసీలకు సంబంధించి ఐఫిక్స్ఇట్ విడుదల చేసిన రేటింగ్ లు 2/10, 8/10గా నమోదయ్యాయి. నెక్సస్ 7 విడిభాగాల అమరిక, ఇతర వివరాలనకు సంబంధించి కింద జత చేసిన వీడియో తిలకించవచ్చు.

vedio url:


src="http://www.youtube.com/watch?feature=player_embedded

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot