ఐదుగురు మొగుళ్లు..!

By Prashanth

Next »

« Previous

నెక్సస్ 7కు ఐదుగురు ప్రత్యర్థులు:

6 నెలల తరువాత దేశీయ విపణిలో ల్యాండ్ అయిన గూగుల్ నెక్సస్ 7కు, 5 దేశీయ బ్రాండ్‌ల నుంచి గట్టి పోటీ ఎదురైంది. వాటి వివరాల....

స్వైప్ వెలాసిటీ ట్యాబ్ (Swipe Velocity Tab):

Swipe Velocity Tab

కాలిఫోర్నియా ముఖ్యకేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రముఖ టెక్నాలజీ సంస్థ స్వైప్ టెలికామ్, దేశీయ విపణిలోకి వెలాసిటీ టాబ్ (Velocity Tab) పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్‌ను తీసుకువచ్చింది. ఆధునిక

స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ధర రూ.11,490. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే……

చుట్టుకొలత & బరువు: 209 x 163 x 0.5మిల్లీ మీటర్లు, బరువు 330 గ్రాములు,

డిస్‌ప్లే: 8 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ 5 పాయింట్ మల్టీ-టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

ప్రాసెసర్: డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్ (హైస్పీడ్ కంప్యూటింగ్ ఇంకా వేగవంతమైన బ్రౌజింగ్),

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1.1 ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, మెరుగుపరచబడిన నోటిఫికేషన్స్),

కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 1జీబి ర్యామ్, 8జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

బ్యాటరీ: 4500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10 గంటల బ్యాటరీ బ్యాకప్).

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X