ఐదుగురు మొగుళ్లు..!

By Prashanth

Next »

« Previous

కోబియన్ మెర్క్యురీ ఎంట్యాబ్ 7 (Kobian Mercury mTab 7):

Kobian Mercury mTab 7

మెర్క్యురీ బ్రాండ్ కింద టాబ్లెట్ కంప్యూటర్‌లను విడదల చేసే కోబియన్ తాజాగా ‘మెర్క్యురీ ఎంట్యాబ్7’పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.6,499.

ఎంట్యాబ్7 కీలక స్పెసిఫికేషన్‌లు:

డిస్‌ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ సింగిల్‌కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కెమెరా: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ: 3జీ వయా డాంగిల్, వై-ఫై 802.11 a/b/g/n, హెచ్‌డిఎడ్ఐ పోర్ట్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ: వివరాలు తెలియాల్సి ఉంది.

ఇతర ఫీచర్లు: ఆడోబ్ ఫ్లాష్ 11.1, బుల్ట్‌ఇన్ స్పీకర్ (హైడెఫినిషన్ మ్యూజిక్‌ను అందిస్తుంది),

ధర ఇతర వివరాలు: దేశీయ మార్కెట్లో మెర్క్యురీ ఎంట్యాబ్7 ధర రూ.6,499. ఒక సంవత్సరం వారంటీతో…..

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X