ఐదుగురు మొగుళ్లు..!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/google-nexus-7-top-5-indian-rivals-of-android-jelly-bean-tablet-2.html">Next »</a></li></ul>

ఐదుగురు మొగుళ్లు..!

 

జూన్ 2012లో నిర్వహించిన గూగుల్ ఐ/వో సదస్సులో భాగంగా సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్.. అసూస్ రూపొందించిన నెక్సస్ టాబ్లెట్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డివైజ్‌కు సంబంధించి 32జీబి వర్షన్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. అయితే 8జీబి వర్షన్‌ను నిలిపివేసింది. ఆవిష్కరణకు నోచుకున్న ఆరు నెలల తరువాత ఈ డివైజ్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేశారు. ధర రూ.19,999 (16జీబి వేరియంట్). ప్రముఖ ఆన్ లైర్ రిటైలర్లు క్రోమారిటైల్, స్నాప్ డీల్, హోమ్ షాప్18, ట్రేడస్ డాట్ కామ్ లు ఈ డివైజ్ ను తగ్గింపు ధరల్లో నెక్సస్ 7ను ఆఫర్ చేస్తున్నాయి.

గూగుల్ నెక్సస్ 7 ఫీచర్లు:

7 అంగుళాల 10 పాయింట్ మల్టీ-టచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్, క్వాడ్ కోర్ 1.2 ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి 1.2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, 4325ఎమ్ఏహెచ్ బ్యాటరీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ కనెక్టువిటీ. ప్రత్యేకతలు: గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్స్, క్రోమ్ బ్రౌజర్.

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/google-nexus-7-top-5-indian-rivals-of-android-jelly-bean-tablet-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot