ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ప్లాట్‌ఫామ్ 4.3 జెల్లీబీన్ ఆవిష్కరణ!

|

ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్'ను సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో భాగంగానే జెల్లీబీన్ 4.3పై స్పందించే కొత్త వర్షన్ ట్యాబ్లెట్ ‘నెక్సూస్ 7'ను గూగుల్ ప్రదర్శించటం జరిగింది. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా విడుదలైన 4.3 జెల్లీబీన్ హిందీ భాషను సపోర్ట్ చేయటం విశేషం. పరిమితం చేయబడిన ప్రొఫైల్స్, సరికొత్త డయల్ ప్యాడ్, బ్లూటూత్ స్మార్ట్ సపోర్ట్, ప్రాంతీయా భాషా సపోర్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఆండ్రాయిడ్ 4.3జెల్లబీన్ కలిగి ఉంది.

గూగుల్ ఆవిష్కరించిన రెండవ తరం నెక్సూస్ ట్యాబ్లెట్ ఫీచర్లు:

7 అంగుళాల నాజూకు శ్రేణి ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,920 x 1,200పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్),
అడ్రినో 320 గ్రాఫిక్స్,
2జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, 3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్, జీపీఎస్, గ్లోనాస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, హెచ్‌డిఎమ్ఐ అవుట్ పుట్. గూగుల్ నెక్సూస్ 7 (రెండవ తరం) 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఈ డివైజ్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Google nexus 7 with Android 4.3 Jelly Bean

Google nexus 7 with Android 4.3 Jelly Bean

7 అంగుళాల నాజూకు శ్రేణి ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,920 x 1,200పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

Google nexus 7 with Android 4.3 Jelly Bean

Google nexus 7 with Android 4.3 Jelly Bean

క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్),
అడ్రినో 320 గ్రాఫిక్స్,
2జీబి ర్యామ్,

Google nexus 7 with Android 4.3 Jelly Bean

Google nexus 7 with Android 4.3 Jelly Bean

2జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

Google nexus 7 with Android 4.3 Jelly Bean

Google nexus 7 with Android 4.3 Jelly Bean

కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, 3జీ, ఎల్టీఈ కనెక్టువిటీ, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్, జీపీఎస్, గ్లోనాస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, హెచ్‌డిఎమ్ఐ అవుట్ పుట్.

Google nexus 7 with Android 4.3 Jelly Bean

Google nexus 7 with Android 4.3 Jelly Bean

ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్'ను సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో భాగంగానే జెల్లీబీన్ 4.3పై స్పందించే కొత్త వర్షన్ ట్యాబ్లెట్ ‘నెక్సూస్ 7'ను గూగుల్ ప్రదర్శించటం జరిగింది. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా విడుదలైన 4.3 జెల్లీబీన్ హిందీ భాషను సపోర్ట్ చేయటం విశేషం. పరిమితం చేయబడిన ప్రొఫైల్స్, సరికొత్త డయల్  ప్యాడ్, బ్లూటూత్ స్మార్ట్ సపోర్ట్, ప్రాంతీయా భాషా సపోర్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఆండ్రాయిడ్ 4.3జెల్లబీన్ కలిగి ఉంది.

 Google nexus 7 with Android 4.3

Google nexus 7 with Android 4.3

గూగుల్ నెక్సూస్ 7 (రెండవ తరం) 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఈ డివైజ్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X