Just In
- 2 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 10 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 13 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- News
అదానీ గ్రూప్ పేరు చెప్పకుండా బ్యాంకింగ్ రంగ పరిస్థితిపై ఆర్బీఐ క్లారిటీ
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Movies
Writer Padmabhushan day 1 Collections రైటర్ పద్మభూషణ్‌కు భారీ ఓపెన్సింగ్.. తొలి రోజు ఎంతంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
జీమెయిల్ నుంచే గూగుల్ ఇంట్లోకి!
సెర్చ్ ఇంజన్ గూగుల్ అందిస్తున్న వివిధ సర్వీసులను చూడాలంటే సాధారణంగా ఏం చేస్తాం..? ఏమంది గూగుల్ హోమ్ పేజీలోకి ప్రవేశించి పైన ఉన్న మోనూలో చూసేస్తాం. గూగుల్ అందిస్తున్న సర్వీసులను యాక్సిస్ చేసేకునందుకు ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా..?

గూగుల్ కల్పించిన తాజా సౌలభ్యతతో జీమెయిల్ నుంచి గూగుల్‌లో అందుబాటులో ఉన్న అన్ని సర్వీసులను ఒకే క్లిక్కుతో యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకు మీరు చేయవల్సిందల్లా జీమెయిల్ ప్రొఫైల్ ఫోటో పక్కనే కనిపించే యాప్స్ ఐకాన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డ్రాప్‌డౌన్ మోనూలో గూగుల్ ప్లస్, యూట్యూబ్, గూగుల్ ప్లే, న్యూస్, డ్రైవ్ వంటి సర్వీసులను జాబితాగా పొందవచ్చు. మరిన్ని సర్వీసులను పొందాలనుకుంటే అక్కడే కనిపించే ‘మోర్' ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470