గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌తో అనువాద చిక్కులను అధిగమించండి!
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అందిస్తోన్న ప్రత్యేక ఫీచర్లలో గూగుల్ ట్రాన్సలేట్ ఒకటి. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా మీకు చదవటం రాని భాషను సైతం మాతృభాషలోకి అనువందించుకోవచ్చు. అర్థంకాని ఆంగ్ల పదాలకు మీ మాతృభాషలో అర్థాలను తెలుసుకోవచ్చు (అంత ఖచ్చితంగా కాదు). ఇంతకీ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి...?

ముందుగా మీ వెబ్ బ్రౌజర్ నుంచి గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను ఓపెన్ చేయండి. గూగుల్ ట్రాన్సలేట్ పేజీ ఓపెన్ కాగానే కనిపించే బాక్సులో మీరు ట్రాన్స్‌లేట్ చేయవల్సిన వాఖ్యాన్ని టైప్ చేయండి.
‘From:' అనే ఆప్షన్‌లో ఆటోమెటిక్‌గా English భాష డిటెక్ట్ అవుతుంది. మీరు ఆ వాక్యాన్ని తెలుగులోకి అనువదించాలనుకుంటున్నారు కాబట్టి ‘To:' ఆప్షన్‌లో Teluguను ఎంపిక చేసుకోండి. జవాబు పేజీ పై డిస్‌ప్లే అవుతుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








