ల్యాప్‌టాప్‌ల పై 50% డిస్కౌంట్లు
భారీ డిస్కౌంట్ల పై ట్రేడ్ అవుతోన్న బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు...
జూలై 1 నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తోన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల విక్రయదారులు తమ వద్ద ఉన్న సరుకును జూలై 1 నాటికి క్లియర్ చేసుకోవాలని చూస్తున్నారు. స్టాక్ ను క్లియర్ చేసుకునే సమయంలో భారీ డిస్కౌంట్లను ఎరవేస్తున్నారు.ఈ నేపథ్యంలో భారీ డిస్కౌంట్ల పై ఆన్లైన్ మార్కెట్లో ట్రేడ్ అవుతోన్న 10 ల్యాప్‌టాప్‌ల వివరాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం..

Asus A541UJ-DM465
అసుస్ ఏ541యూజే-డీఎమ్465 15.6 ఇంచ్ ల్యాప్‌టాప్
లాంచ్ సమయంలో ఈ ల్యాపీ ధర రూ.73,990
ప్రస్తుత ధర రూ.33,999
మీకు లభించే డిస్కంట్ 54%
ల్యాపీ స్పెసిఫికేషన్స్
15.6 అంగుళాల స్ర్కీన్,
ఇంటెల్ హైడెఫినిషన్ 520 గ్రాఫిక్స్,
4జీబి డీడీఆర్4 ర్యామ్,
1టీబీ 5400 ఆర్‌పీఎమ్ సీరియల్ ఏటీఏ డ్రైవ్,
DOS ఆరపరేటింగ్ సిస్టం,

Lenovo 17.3 inch HD+ Premium Laptop
లెనోవో 17.3 ఇంచ్ హైడెఫినిషన్ + ప్రీమియమ్ ల్యాప్‌టాప్
లాంచ్ సమయంలో ఈ ల్యాపీ ధర రూ.64,549
ప్రస్తుత ధర రూ.54,831
మీకు లభించే డిస్కంట్ 15%
స్పెసిఫికేషన్స్
17.3 అంగుళాల హైడెఫినిషన్ + ప్రీమియమ్ డిస్ ప్లే,
7th Gen Intel Core i5-7200U డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
8జీబి ర్యామ్,
1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 620,
విండోస్ 10 హోమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం.

Acer E5-574G 15.6-inch Laptop
ఏసర్ ఇ5-574జీ 15.6ఇంచ్ ల్యాప్‌టాప్
లాంచ్ సమయంలో ఈ ల్యాపీ ధర రూ.53,499
ప్రస్తుత ధర రూ.53,499
మీకు లభించే డిస్కంట్ 18%
స్పెసిఫికేషన్స్
15.6 అంగుళాల స్ర్కీన్,
ఎన్-విడియా జీఫోర్స్ 920
2.3గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ5 6200U ప్రాసెసర్,
8జీబి ర్యామ్,
1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్,
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.

Apple MacBook Air MMGG2HN/A 13 inch
యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ MMGG2HN/A 13 ఇంచ్ ల్యాప్‌టాప్
లాంచ్ సమయంలో ఈ ల్యాపీ ధర రూ.96,900
ప్రస్తుత ధర రూ.72,990
మీకు లభించే డిస్కంట్ 25%
స్పెసిఫికేషన్స్
13 అంగుళాల స్ర్కీన్,
ఇంటెల్ హైడెఫినిషన్ 6000 గ్రాఫిక్స్,
8జీబి ర్యామ్,
256జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
12 గంటల బ్యాటరీ లైఫ్,
720 పిక్సల్ ఫేస్ టైమ్ హైడెఫినిషన్ కెమెరా.

Apple MacBook Air MMGG2HN/A 13.3 inch
యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ MMGG2HN/A 13.3 ఇంచ్ ల్యాప్‌టాప్
లాంచ్ సమయంలో ఈ ల్యాపీ ధర రూ.80,900
ప్రస్తుత ధర రూ.56,900
మీకు లభించే డిస్కంట్ 30%
స్పెసిఫికేషన్స్
13.3 అంగుళాల స్ర్కీన్,
ఇంటెల్ హైడెఫినిషన్ 6000 గ్రాఫిక్స్,
8జీబి ర్యామ్,
128జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
12 గంటల బ్యాటరీ లైఫ్,

Microsoft Surface Pro 4 SU3-0015 12.3 inch
మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ప్రో 4 SU3-0015 12.3 ఇంచ్ ల్యాప్‌టాప్
లాంచ్ సమయంలో ఈ ల్యాపీ ధర రూ.92,999
ప్రస్తుత ధర రూ.70,000
మీకు లభించే డిస్కంట్ 25%
స్పెసిఫికేషన్స్
2.3గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్, 128జీబి హార్డ్ డ్రైవ్,
ఇంటెల్ హైడెఫినిషన్ 515 గ్రాఫిక్స్ సపోర్ట్,
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.

Asus X541UA-DM1295D 15.6-inch Laptop
ఆసుస్ ఎక్స్541యూఏ-డీఎమ్1295డి 15.6 ఇంచ్ ల్యాప్‌టాప్
లాంచ్ సమయంలో ఈ ల్యాపీ ధర రూ.41,990
ప్రస్తుత ధర రూ.28,990
మీకు లభించే డిస్కౌంట్ 31%
స్పెసిఫికేషన్స్
15.6 అంగుళాల స్ర్కీన్,
ఇంటెల్ హైడెఫినిషన్ 520 గ్రాఫిక్స్
2గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ3-6006U ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
1TB హార్డ్‌డిస్క్ డ్రైవ్,
DOS ఆపరేటింగ్ సిస్టం,
వీజీఏ వెబ్ కెమెరా.

Dell Inspiron 3000 Series 3169 11.6-inch 2-in-1 Laptop
డెల్ ఇన్స్‌పిరాన్ 3000 సిరీస్ 3169 11.6 ఇంచ్ 2ఇన్1 ల్యాప్‌టాప్
లాంచ్ సమయంలో ఈ ల్యాపీ ధర రూ.29,990
ప్రస్తుత ధర రూ.29,990
మీకు లభించే డిస్కౌంట్ 7%
స్పెసిఫికేషన్స్...
11.6 అంగుళాల స్ర్కీన్,
ఇంటెల్ హైడెఫినిఫన్ గ్రాఫిక్స్,
2.2గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ M3-6Y30 ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
500జీబి హార్డ్ డిస్క్ డ్రైవ్,
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం,
8 గంటల బ్యాటరీ లైఫ్.


Click it and Unblock the Notifications








