ఈమెయిల్ అకౌంట్ సెక్యూరిటీ చిట్కాలు

Posted By:

ఈమెయిల్ అకౌంట్‌లు హ్యాకింగ్‌కు గురైన సమయంలో అనుసరించిల్సానూ సూచనలకు సంబంధించి ఆయా ఈమెయిల్ ప్రొవైడర్లు ప్రత్యేక‌ సైట్ ఇన్ఫర్మేషన్‌ను తమ మెయిల్ పేజీలో పొందుపరచటం జరిగింది. యాహూ, జీమెయిల్, అవుట్‌లుక్ డాట్ కామ్ యూజర్లు ఆయా ప్రొవైడర్ల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలి. మీ ఈ-మెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న సమాచారాన్ని సదరు ఈ-మెయిల్ ప్రొవైడర్ టెక్నీకల్ విభాగానికి చెందిన కస్టమర్ కేర్‌కు ఫోన్ ద్వారా అందించండి.

ఈమెయిల్ అకౌంట్ సెక్యూరిటీ చిట్కాలు

మీ ఈ-మెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్త తెలిసిన వెంటనే ఆ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, బంధువులు ఇంకా మిత్రులకు తెలియజేయండి. లేకుంటే హ్యాకర్లు మీ పేరుతో వారిని మోసగించే అవకాశం ఉంది.

మీ ఈ-మెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న విషయం తెలిసిన వెంటనే, సదరు ఈ మెయిల్‌కు సంబంధించి పర్సనల్ ఈమెయిల్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి  ఫార్వోడింగ్ పాలసీలకు సంబంధించిన సెట్టింగ్‌లను పరీక్షించండి. లేకుంటే హ్యాకర్లు మీకు వచ్చే ముఖ్యమైన మెయిల్స్ వివరాలు తమకు అందేవిధంగా పాలసీ సెట్టింగ్‌లను మార్చే అవకాశం ఉంది.

మీ ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న విషయం తెలిసిన వెంటనే, సదరు ఈమెయిల్‌కు సంబంధించి యూజర్ ఐడీతో పాటు పాస్‌వర్డ్‌లను మార్చి వేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot