ఇది ట్రై చేయండి.. సూపర్బ్ కంప్యూటింగ్!!!
oi
-Prashanth
By Prashanth

టాబ్లెట్ కంప్యూటర్ సెగ్మెంట్‌లోకి ఇటీవలి కాలంలో ఎంట్రీ ఇచ్చిన హాన్స్‌ప్రీ (Hanspree), ‘హాన్స్ ప్యాడ్ ఎస్ఎన్-70T1’ మోడల్‌లో తక్కువ బరువు.. ఎక్కువ మన్నిక కలిగిన టాబ్లెట్ కంప్యూటర్ ను వ్ళద్ధి చేసింది. ఆకర్షణీయమైన శ్రేణిలో ఉత్తమ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ దేశీయ విపణిలోకి అతి త్వరలో రానుంది.
ఫీచర్లు:
* గుగూల్ ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ సిస్టం,
* క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ 7627టి ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 800 MHz),
* 7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 X 800 పిక్సల్స్ ),
* వై-ఫై,
* బ్లూటూత్ కనెక్టువిటీ,
* యూఎస్బీ కనెక్టువిటీ,
* జీపీఎస్ సపోర్ట్,
* 1.9 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ కోసం),
* బరువు 400 గ్రాములు. ధర ఇతర వివరాలు అతిత్వరలోనే వెల్లడవుతాయి.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications