తక్కువ బరువు...ఎక్కువ కంప్యూటింగ్!!!

Posted By: Prashanth

తక్కువ బరువు...ఎక్కువ కంప్యూటింగ్!!!

 

టాబ్లెట్ కంప్యూటర్ సెగ్మెంట్‌లోకి ఇటీవలి కాలంలో ఎంట్రీ ఇచ్చిన హాన్స్‌ప్రీ (Hanspree), ‘హాన్స్‌ ప్యాడ్ ఎస్ఎన్-70T1’ మోడల్‌లో తక్కువ బరువు ఎక్కువ మన్నిక కలిగిన కంప్యూటింగ్ టాబ్లెట్‌ను డిజైన్ చేసింది. ఈ నెల చివరిలో గ్యాడ్జెట్ మార్కెట్లోకి రానుంది......

క్లుప్తంగా ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ సిస్టం, * క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ 7627టి ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 800 MHz),* 7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 X 800 పిక్సల్స్ ), * వై-ఫై, * బ్లూటూత్ కనెక్టువిటీ, * యూఎస్బీ కనెక్టువిటీ, * జీపీఎస్ సపోర్ట్, * 1.9 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా (ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ కోసం), * బరువు 400 గ్రాములు. ధర ఇతర వివరాలు అతిత్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot