హ్యాపీ ‘పై’(π) డే!

Posted By:

గణిత శాస్త్రాన్ని ఆరాధించే గణిత ప్రియులకు 'పై'(Pi- π) దినోత్సవ శుభాకాంక్షలు. గణిత స్థిరాంకాలలో కరణీయ సంఖ్య అయిన 'π' చాలా ముఖ్యమైనది. ఈ సంఖ్య విలువ షుమారుగా 3.14159. ఈ విలువ ఆధారంగానే ఏటా 3వ నెల 14వ తేదీన 'పై' దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఈ పోస్ట్ కూడా చదవండి:

సుందరాంగుల ఆరబోత (18+)

మ్యాథ్స్, సైన్స్, ఇంజీనీరింగ్ వంటి అనే శాస్త్రాలలో 'π'ను ఎక్కువుగా ఉపయోగిస్తుంటారు. మార్చి 14, 'π' దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ క్రింది స్లైడ్ షో లో 'π' ప్రేరేపించే విధంగా రూపుదిద్దుకున్న 10 అద్భుతమైన ఉపకరణాలను మీకు పరిచయం చేస్తున్నాం.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హ్యాపీ ‘పై’(π) డే!

పై (π) సింబల్ ఐస్ క్యూబ్ ట్రే (Pi Symbol Ice Cube Tray).

హ్యాపీ ‘పై’(π) డే!

పై (π) కఫ్ (Pi Cuff).

హ్యాపీ ‘పై’(π) డే!

పై (π) సాలిడ్ స్టీల్ బాటిల్ ఓపెనర్ (Pi Solid Steel Bottle Opener).

హ్యాపీ ‘పై’(π) డే!

పై (π) బౌల్ 3.14 (Pi Bowl 3.14).

హ్యాపీ ‘పై’(π) డే!

పై (π) పెండెంట్ నక్లెస్ (Pi Pendant Necklace).

హ్యాపీ ‘పై’(π) డే!

ఫై (π) ఫ్లాస్క్ (Pi Flask).

హ్యాపీ ‘పై’(π) డే!

ఫై (π) పిన్ బ్రూచ్ (Pi Pin Brooch).

హ్యాపీ ‘పై’(π) డే!

ఫై (π) పిజ్జా పై కట్టర్ (Pizza Pi Cutter).

హ్యాపీ ‘పై’(π) డే!

ఫై (π) పాకెట్ పై నెంబర్స్ (Pocket Pi Numbers).

హ్యాపీ ‘పై’(π) డే!

ఫై (π) బై నెంబర్స్ టీ షర్ట్ (Pi By Numbers Tee).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot