ల్యాప్‌ట్యాప్ వాడుతున్నారా, ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ముద్దుగా ల్యాపీ అని పిలవబుడుతున్న పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ ల్యాప్‌టాప్ ఆన్ ద గో కంప్యూటింగ్ అవసరాలను తీర్చటంలో కీలక పాత్ర పోషిసతోంది. అయితే ల్యాప్‌టాప్‌ను శరీరం పై పెట్టుకుని ఉపయోగించటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే వ్యాధికి కారణం

ల్యాప్‌టాప్ ద్వారా వెలువడే వేడి ‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే వ్యాధికి కారణం కాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్ నుంచి ఉత్పత్తి అయ్యే వేడి శరీరాన్ని నల్లగా మార్చటంతో పాటు, చర్మ సంబంధిత అలర్జీలకు కారణమవుతుందని వైద్యులు పలు కేసుల్లో నిర్థారించటం జరిగింది.

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..

ల్యాప్‌టాప్ పై ఎక్కువుగా పని చేయటం.
ల్యాప్‌టాప్‌ను వేడి వాతావరణంలో ఉంచటం.
వెంటిలేషన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం.

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..

అనవసర యూఎస్బీ కేబుళ్లను ల్యాప్‌టాప్‌కు ఉంచేయటం.
ల్యాపీని ఉంచిన ప్రాంతం దుమ్ము, ధూళీతో ఉండటం.
ల్యాప్‌టాప్ డిజైనింగ్‌లో లోపం.

ల్యాప్‌టాప్ ఓవర్ హీటింగ్‌ను నిరోధించేందుకు చిట్కాలు...

వీలైనంత వరకు ప్రయాణాల్లో ల్యాప్‌టాప్‌ను ఉపయోగించవద్చు.
ల్యాపీతో ప్రయాణించాల్సి వస్తే ముందుగా ఓ మొత్తటి గుడ్డను మీ లాప్ పై ఉంచి ఆ తరువాత ల్యాపీని ఆన్ చేయండి.

ల్యాప్‌టాప్ ఓవర్ హీటింగ్‌ను నిరోధించేందుకు చిట్కాలు...

వేడి ఎక్కువగా ఉన్నచోట ల్యాపీని వినియోగించినట్లయితే బ్యాటరీ సమ్యలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు కొన్ని సందర్భాల్లో బ్యాటరీ పేలిపోవచ్చు. కాబట్టి వేడి వాతావారణంలో ల్యాప్‌టాప్‌ను వీలైనంతవరకు ఉపయోగించవద్దు.
ల్యాపీని ఎండలో పార్క్ చేసిన వాహనాల్లో ఉంచొద్దు. అలానే ఓపెన్ చేసిన ల్యాప్‌టాప్‌ను ఏసీ గది నుంచి బయటకు పదే పదే మార్చవద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Harmful effects of placing laptop directly on your lap. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting