ఆ మాట నిజమే!

Posted By: Prashanth

ఆ మాట నిజమే!

 

ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ హెచ్‌సీఎల్, తాజాగా రూపొందించిన టాబ్లెట్ పీసీ ‘ME Y2’ ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ స్నాప్‌డీల్.కామ్‌లో లభ్యమవుతున్నట్లు సంస్థ వర్గాలు ధృవీకరించాయి. ధర రూ.14,999. కొనుగోలు పై యూజర్ రూ.1,000 రాయితీని పొందే సౌలభ్యతను కల్పించారు.

హెచ్‌సీఎల్ ME Y2 ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

1జీబి డీడీఆర్3 ర్యామ్,

ఇంటర్నల్ మెమెరీ 8జీబి,

ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ 32జీబి,

సిమ్ స్లాట్,

3జీ, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,

జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ ఫీచర్ల సౌలభ్యతతో అంతరాయంలేని ఇంటర్నెట్ బ్రౌజింగ్

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

0.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్,

శక్తివంతమైన 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot