విపణిలోకి హెచ్‌సీఎల్ తక్కువ ధర ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

Posted By:

విపణిలోకి హెచ్‌సీఎల్ తక్కువ ధర ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు
హెచ్‌సీఎల్ కంప్యూటర్స్ దేశీయ విపణిలోకి మూడు సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ పీసీలను తీసుకువచ్చింది. హెచ్‌సీఎల్ మీ యూ2, మీ వీ1, వీ వై3 మోడళ్లలో రూపుదిద్దుకున్న అ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌లు యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా.......

హెచ్‌సీఎల్ మీ యూ2
(HCL ME U2):

1గిగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 7 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, మాలీ-400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, గూగుల్‌ప్లే సపోర్ట్, ధర రూ.6,999.

హెచ్‌సీఎల్ మీ వీ1 (HCL ME V1):

1గిగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ8 సీపీయూ, 7 అంగుళాల డిస్‌ప్లే (డబ్ల్యూవీజీఏ రిసల్యూషన్), వీజీఏ ఫ్రంట్ కెమెరా, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 3జీ సపోర్ట్ వయా డాంగిల్, వాయిస్ కాలింగ్ సపోర్ట్, 3,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, గూగుల్‌ప్లే స్టోర్ సపోర్ట్, ధర రూ.7,999.

హెచ్‌సీఎల్ మీ వై3 (HCL ME Y3):

డ్యూయల్ సిమ్, బుల్ట్-ఇన్ ఎఫ్ఎమ్ ట్రాన్స్‌మిటర్, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 సీపీయూ, 7 అంగుళాల డబ్ల్యూఎస్ వీజీఏ ప్యానల్, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని పొడిగించుకునే సౌలభ్యత,1జీబి డీడీఆర్3 ర్యామ్, హెచ్‌యూపీఏ నెట్‌వర్క్స్, 3జీ వయా యూఎస్బీ డాంగిల్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, గూగుల్‌ప్లే సపోర్ట్, ధర రూ.11,999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot