హెచ్‌సీఎల్ ఆల్ ఇన్ వన్ కంప్యూటర్స్

Posted By: Staff

హెచ్‌సీఎల్ ఆల్ ఇన్ వన్ కంప్యూటర్స్

 

హెచ్‌సీఎల్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్, మరో రెండు కొత్త మోడల్స్‌లో ఆల్ ఇన్ కంప్యూటర్‌లను మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించింది. బీన్‌స్టాక్ బ్రాండ్ కింద విడుదలవుతున్న ఈ పీసీల పేర్లు హెచ్‌సీఎల్ బీన్‌స్టాక్ AD1V0027, హెచ్‌సీఎల్ బీన్‌స్టాక్ AD1V0028.

హెచ్‌సీఎల్ బీన్‌స్టాక్ AD1V0027:

18.5 అంగుళాల స్ర్కీన్, యాంటీగ్లేర్ డిస్‌ప్లే,

విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

2జీబి డీడీఆర్ మెమరీ,

సెకండ్ జనరేషన్ ఇంటెల్ పెంటియమ్ ప్రాసెసర్ G630(2.7GHz, 3MB cache),

హార్డ్‌డ్రైవ్: 500జీబి సాటా 3.5" 300MB/Sec@ 7200 ఆర్‌పిఎమ్ హార్డ్‌డిస్క్ డ్రైవ్,

ధర రూ.33,696.

హెచ్‌సీఎల్ బీన్‌స్టాక్ AD1V0028:

18.5 అంగుళాల స్ర్కీన్, యాంటీ గ్లేర్ డిస్‌ప్లే,

విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

2జీబి డీడీఆర్ మెమరీ,

సెకండ్ జనరేషన్ ఇంటెల్ పెంటియమ్ ప్రాసెసర్ i3-2120 processor (3.3 GHz, 3 MB cache),

హార్డ్‌డ్రైవ్: 500జీబి సాటా 3.5" 300MB/Sec@ 7200 ఆర్‌‌పిఎమ్ హార్డ్‌డిస్క్ డ్రైవ్,

ధర రూ. 37,908.

వీటితో పాటు స్మార్ట్ సిరీస్ నుంచి 1044 మోడళ్లో ల్యాప్‌టాప్‌ను హెచ్‌సీఎల్ ప్రవేశపెట్టింది. ఫీచర్ల విషయానికొస్తే...

14 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్,

1.3 మెగా పిక్సల్ కెమెరా,

ఇంటెల్ సెకండ్ జనరేషన్ డ్యూయల్ కోర్ బీ815 ప్రాసెసర్,

చిప్ సెట్: ఇంటెల్ హెచ్ఎమ్65,

ఇంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్స్,

బ్యాటరీ బ్యాకప్ 6 గంటుల,

హెచ్ డిఎమ్ఐ పోర్టు,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

బరువు 2కిలోలు.

ధర రూ.20,900.

ఈ ఏడాది ఆగస్టులో థర్డ్ జనరేషన్ (3జీ) ట్యాబ్లెట్ పీసీని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ తెలిపింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting