హెచ్‌సీఎల్ x వైకిడ్‌లీక్ (బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ ఫైట్)

Posted By: Prashanth

హెచ్‌సీఎల్ x వైకిడ్‌లీక్ (బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ ఫైట్)

 

ఇండియన్ టాబ్లెట్ మార్కెట్లో ఆపిల్, సామ్‌సంగ్, గూగుల్ వంటి దిగ్గజ అంతర్జాతీయ బ్రాండ్‌ల దూకుడుకు కళ్లెం వేస్తూ దేశవాళీ బ్రాండ్‌లైన మైక్రోమ్యాక్స్, కార్బన్, ఐబాల్, వైకిడ్‌లీక్, హెచ్ సీఎల్ తదితర బ్రాండ్‌లు ఎడతెరిపిలేకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీలను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. తాజాగా వైకిడ్‌ లీక్, హెచ్‌సీఎల్ బ్రాండ్‌ల నుంచి విడుదలైన రెండు టాబ్లెట్‌లు ఆధునిక ఫీచర్లను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్నాయి. వైకిడ్ లీక్ నుంచి విడుదలైన ‘వామ్మీ అతినా’, హెచ్‌సీఎల్ డిజైన్ చేసిన ‘మీ జీ1’ టాబ్లెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా..

డిస్‌ప్లే.....

హెచ్‌సీఎల్ మీ జీ1: 9.7అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

వైకిడ్‌లీక్ వామ్మీ అతినా: 9.7అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

ప్రాసెసర్.....

హెచ్‌సీఎల్ మీ జీ1: ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 1.2గిగాహెడ్జ్ చిప్‌సెట్, క్వాడ్‌కోర్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

వైకిడ్‌లీక్ వామ్మీ అతినా: ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 1.5గిగాహెడ్జ్ చిప్‌సెట్, క్వాడ్‌కోర్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆపరేటింగ్ సిస్టం......

హెచ్‌సీఎల్ మీ జీ1: ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

వైకిడ్‌లీక్ వామ్మీ అతినా: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, (ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, రిసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, టాస్క్ నేవిగేషన్, లైవ్ వాల్ పేపర్ ప్రివ్యూ, హైరిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోస్)

కెమెరా.....

హెచ్‌సీఎల్ మీ జీ1:2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

వైకిడ్‌లీక్ వామ్మీ అతినా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

మెమెరీ....

హెచ్‌సీఎల్ మీ జీ1: 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

వైకిడ్‌లీక్ వామ్మీ అతినా: 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ.....

హెచ్‌సీఎల్ మీ జీ1: వై-ఫై, బ్లూటూత్, మినీ-హెచ్‌డిఎమ్ఐ, 3జీ,

వైకిడ్‌లీక్ వామ్మీ అతినా: వై-ఫై 802.11 బి/జి/ఎన్, 3జీ వయా డాంగిల్,

బ్యాటరీ....

హెచ్‌సీఎల్ మీ జీ1: 7000ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ,

వైకిడ్‌లీక్ వామ్మీ అతినా: 8000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (6గంటల బ్యాకప్),

ధర.....

హెచ్‌సీఎల్ మీ జీ1: ధర రూ.14,999.

వైకిడ్‌లీక్ వామ్మీ అతినా: ధర రూ.13,999.

ప్రత్యేకతలు.....

హెచ్‌సీఎల్ మీ జీ1: ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, (ప్రీలోడెడ్ ఫీచర్లు: థింక్‌ఫ్రీ ఆఫీస్ ప్రొడక్టువిటీ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డాక్యుమెంట్స్, మీ అప్లికేషన్ స్టోర్),

వైకిడ్‌లీక్ వామ్మీ అతినా: ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఆడోబ్ ఫ్లాష్ 11.ఎక్ప్, వర్డ్, ఎక్సీఎల్, పవర్ పాయింట్, పీడీఎఫ్ డాక్యుమెంట్స్.

తీర్పు.....

బ్లూటూత్ ఇంకా హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీని కోరుకునే వారికి హెచ్‌సీఎల్ మీ జీ1 ఉత్తమ ఎంపిక. వేగవంతమైన ప్రాసెసర్ అలానే జెల్లీబీన్ అనుభూతులను కోరుకునే వారికి వైకిడ్ లీక్ వామ్మీ నోట్ బెస్ట్ చాయిస్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot