Home
Computer

మార్కెట్లోకి హెచ్‌సీఎల్ డ్యూయల్ సిమ్ ట్యాబ్లెట్

By Super
HCL Me Y3 Available at Rs 11,999


డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్ పీసీలకు దేశీయంగా డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ కంప్యూటర్ల బ్రాండ్ హెచ్‌సీఎల్ ‘మీ వై3’పేరుతో తన తొలి డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.11,999. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ డాట్ కామ్ ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించి ప్రీ-ఆర్డర్లను ఆహ్వానిస్తోంది..

ఫీచర్లు:

7 అంగుళాల కెపాసిటివ్ మల్టీ-టచ్ స్ర్కీన్,

రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,

1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

3జీ, వై-పై, బ్లూటూత్,

3,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వీకెండ్ రౌండప్ (కొత్త స్మార్ట్‌ఫోన్స్.. కొత్త ట్యాబ్లెట్స్)

Read In Hindi

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X