Just In
- 11 min ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 2 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 5 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 21 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
Don't Miss
- Lifestyle
Sickle Cell Anemia: సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి? లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
- News
Union Budget 2023: మహిళలకు కొత్త స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు, గృహ కొనుగోలుదారులకు శుభవార్త!!
- Movies
Intinti Gruhalakshmi Today Episode: నందూకు దెబ్బ మీద దెబ్బ.. తులసి సలహా వృథా.. చివరకు రక్తపాతం
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే హైడెఫినిషన్ శ్రేణి ఫాంటసీ వాల్ పేపర్లు మీ డెస్క్‌టాప్‌ను మరింత వినూత్నంగా తీర్చిదిద్దుతాయి. 2013కుగాను ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ క్రస్టిల్క్లారిటీ వాల్ పేపర్‌లను ప్రముఖ కలెక్షన్‌ల నుంచి సేకరించటం జరిగింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సాధారణంగా ఇప్పుడు ప్రతి ఇంట్లో కంప్యూటర్ల వినియోగం ఎక్కువైపోయింది. వాడకం పెరిగే కొద్ది మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. అయితే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ వాడకంలో మొలుకవులు పాటించకపోతే గ్యాడ్జెట్ మన్నిక లోపించటంతో పాటు విద్యుత్తు ఛార్జీలతో బిల్లులు మోతెక్కిపోవాల్సిందే.
మీ డెస్క్‌టాప్ కంప్యూటర్ కంప్యూటర్ తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేయాలంటే..? ముఖ్యంగా ఇంట్లో పనిచేసేటప్పుడు కంప్యూటర్ మీద చురుగ్గా పని చేయడం, తర్వాత చటుక్కున లేచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది సరైన విధానం కాదు, పీసీ ముందర నంచి లేచే ముందు మళ్లి కూర్చునే సమయాన్ని బట్టి మానిటర్‌ను ఆఫ్ చేయటం లేదా షట్‌డౌన్ చేయటం అనేది తప్పనిసరిగా నిర్ణయించుకోవాలి.

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Atlantica World
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Magic Forest
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Lifestream

Magic World

Tower Of Eternity
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Portrait of Heaven
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Fantasy Landscape
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Avatar Pandora
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Floating Island
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Magical City
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Fantasy Forest Waterfall
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Fantasy Forest
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Hidden Entrance
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Fantasy World
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Fantasy City
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Garden Of Zen
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
City of Peace
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
18.) Final City
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు హైడెఫినిషన్ ఫాంటసీ వాల్ పేపర్లు!
Sky City

Secret Temple
ఈ వాల్ పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:
మరీ చిన్నపాటి విరామానికే షట్‌డౌన్ చేయడం ఎందుకూ అనుకుంటే కనీసం మానిటర్‌ని కట్టేయాలి. ఇలా చేస్తే సగం విద్యుత్ ఆదా అవుతుంది. ఎందుకంటారా? కంప్యూటర్ వినియోగించుకొనే శక్తిలో సగం మానిటరే ఉపయోగించుకుంటుంది కనుక. కంప్యూటర్, మానిటర్, కాపీయర్... వీటికి స్లీప్ మోడ్ ఆప్షన్ ఉంటే తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. దీనివల్ల నలభై శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
అందమైన స్క్రీన్ సేవర్ అందరూ చూస్తారనే వదిలేసా అనడమూ సరికాదండోయ్..! దాని వల్ల చాలా విద్యుత్ వృధా అయిపోతుంది. కొన్ని గంటలు అలా వదిలేస్తే ఖర్చయ్యే శక్తి...రోజంతా ఓ రిఫ్రిజిరేటర్ నడపడానికి కావాల్సిన విద్యుత్తుతో సమానం. ల్యాప్‌టాప్‌ని ఉపయోగించుకొన్న తర్వాత చాలా మంది ఛార్జర్‌ని అలాగే ప్లగ్ బోర్డులకి ఉంచేస్తారు. ఆ సమయంలోనూ అది విద్యుత్‌ని స్వీకరిస్తుందని గ్రహించాలి. ఇలా అయ్యే వృథా నెలాఖరులో మీ బిల్లుని తడిసి మోపడయ్యేట్లు చేస్తుంది. ఒక్క ల్యాప్‌టాప్ విషయంలోనే కాదు... సెల్‌ఫోన్, డిజిటల్ కెమెరాలకి ఉపయోగించే ఛార్జర్ల విషయంలోనూ ఈ జాగ్రత్త కచ్చితంగా పాటించాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470