5 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‍‌ల పై బెస్ట్ డీల్స్!

|

ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని బెస్ట్ ఆండ్రాయిట్ ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేద్దామనకుంటున్నారా..? మీ కోసం బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉన్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అసూస్ ఫోన్ ప్యాడ్ 3జీ/వై-ఫై:

7 అంగుళాల డబ్ల్యూఎక్స్‌జీఏ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 X 800పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ ఆటమ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4270ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3జీ వాయిస్ కాలింగ్ సపోర్ట్, ఇండియన్ మార్కెట్ ధర రూ.15,250. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అసూస్ నెక్సస్ 7(32జీబి) 3జీ/వై-ఫై:

ప్రధాన ఫీచర్లు: శక్తివంతమైన ఎన్-విడియా టెగ్రా3 ప్రాసెసర్, 4325ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, 4325 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.15,999. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 211 3జీ/వై-ఫై:

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి రోమ్, మైక్రోఎస్డీ కార్ద్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, సామ్‌సంగ్ యూజర్ ఇంటర్‌ఫేస్, బుల్ట్‌ఇన్ 3జీ సిమ్ కనెక్టువిటీ, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.15,499. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 పీ3310:

7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, బ్లూటూత్ 3.0, ధర రూ.12,620.

లెనోవో ఐడియా ట్యాబ్ ఏ1000:

7 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, వాయిస్ కాలింగ్ సిమ్ కనెక్టువిటీ, ట్యాబ్లెట్ బరువు 340 గ్రాములు, డాల్బీ ఆడియో, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3,500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ధర రూ.8,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X