బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.30,000 ధరల్లో!!

Posted By:

మీ కుటుంబ సభ్యులకు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఓ బెస్ట్ ల్యాప్‌టాప్‌ను కొనిద్దామనే ప్లాన్‌లో ఉన్నారా..?, మంచి ఆలోచన.. ఆధునిక స్పెసిఫికేషన్‌లను కలిగి సమంజసమైన ధరల్లో అనేక ల్యాప్‌టాప్ వేరియంట్‌లు ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొంచం ఆలోచనాత్మకంగా వ్యవహిరించి వాటిలో ఓ మంచి మోడల్‌ను ఎంపిక చేసుకుంటే సరి. చూసి షాకయ్యారా..?

ప్రముఖ టెక్నాలజీ పోర్టల్ గిజ్‌బాట్ నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న 5 అత్యుత్తమ బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లను మీకు పరిచయం చేయబోతోంది. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌లు అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లను కలిగి మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను సమకూరుస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్, క్వాలిటీ స్ర్కీన్ ఇంకా మల్టీ మీడియా ఫీచర్లు ఆల్-ఇన్-వన్ వినోదాలను మీకు చేరువచేస్తాయి. రూ.30,000 ధరల్లో మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ ల్యాప్‌టాప్ మోడళ్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.30,000 ధరల్లో!!

బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.30,000 ధరల్లో!!

తొషిబా శాటిలైట్ సీ850-ఎక్స్ 0011 ,(Toshiba Satellite C850-X 0011):

15.6 అంగుళాల స్ర్కీన్,
2.5గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ5 3వ తరం ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డ్రైవ్,
డీవీడీ డ్రైవ్, హైడెఫినిషన్ వెబ్‌క్యామ్,
బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0,
ధర రూ 30,000.

 

బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.30,000 ధరల్లో!!

బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.30,000 ధరల్లో!!

ఫుజిట్సు లైఫ్ బుక్ ఏహెచ్532 (Fujitsu Lifebook AH532):

15.6 అంగుళాల స్ర్కీన్,
2.4గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ3 (3వ తరం ప్రాసెసర్),
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4000,
4జీబి ర్యామ్,
5000జీబి హార్డ్‌డ్రైవ్, డీవీడీ డ్రైవ్, హైడెఫినిషన్ వెబ్‌క్యామ్, బ్లూటూత్,
వై-పై, యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0,
ధర రూ.25,750.

 

సామ్‌సంగ్ ఎన్‌పి300ఇ5సీ(Samsung NP300E5C):

బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.30,000 ధరల్లో

సామ్‌సంగ్ ఎన్‌పి300ఇ5సీ(Samsung NP300E5C):

15.6 అంగుళాల స్ర్కీన్,
2.2గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ3 (రెండవ తరం) ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 3000,
2జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డ్రైవ్,
డీవీడీ డ్రైవ్, హైడెఫినిషన్ వెబ్‌క్యామ్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ 2.0(3ఎక్స్),
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.27,400.

 

సామ్‌సంగ్ ఎన్‌పి300ఈ 5వీ-ఏ 02ఐఎన్ (Samsung NP300E5V-A 02IN)

బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.30,000 ధరల్లో

సామ్‌సంగ్ ఎన్‌పి300ఈ 5వీ-ఏ 02ఐఎన్ (Samsung NP300E5V-A 02IN):

15.6 అంగుళాల స్ర్కీన్,
రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
కోర్ ఐ3 మూడవ తరం ప్రాసెసర్,
మొబైల్ హెచ్ఎమ్75 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,
2.5గిగాహెట్జ్ క్లాక్‌వేగం,
3ఎంబి క్యాచీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ల్యాపీ మెమరీని 8జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2 మెమెరీ స్లాట్స్,
4జీబి డీడీఆర్3 సిస్టమ్ మెమెరీ,
5400ఆర్ పీఎమ్,
750జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్ కెపాసిటీ,
ఉచిత డీఓఎస్ ఆపరేటింగ్ సిస్టం,
64బిట్ సిస్టమ్ ఆర్టిటెక్షర్,
ధర రూ.32,990.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting