కంప్యూటర్‌లో మరిన్ని భాషలను జత చేసుకోవాలంటే..?

Posted By:

కంప్యూటింగ్ కమ్యూనికేషన్ విభాగంలో ఇంగ్లీష్ సార్వత్రిక భాష (ప్రపంచ భాష) అయినప్పటికి అనేక భాషలను జతచేసుకునే అవకాశాన్ని విండోస్ కల్పిస్తోంది. చాలా మంది వ్యక్తిగత కంప్యూటర్ యూజర్లకు ఈ విషయం తెలియదు. నేటి ప్రత్యేక శీర్షికలో విండోస్ ఆధారిత కంప్యూటర్‌లో కొత్త భాషాలను జతచేసుకునేందుకు అందుబాటులో ఉన్న సలువైన మార్గాలను షేర్ చేసుకోవటం జరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ - 1

కంప్యూటర్‌లో కొత్త భాషను జత చేసుకోవటం ఏలా..?

స్టెప్ - 1

ముందుగా కంట్రోల్ ప్యానల్‌లోకి వెళ్లండి.

 

స్టెప్ - 2

కంప్యూటర్‌లో కొత్త భాషను జత చేసుకోవటం ఏలా..?

స్టెప్ - 2

కంట్రోల్ ప్యానల్‌లోకి ప్రవేశించిన తరువాత clock, language, and Region ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

 

స్టెప్ - 3

కంప్యూటర్‌లో కొత్త భాషను జత చేసుకోవటం ఏలా..?

clock, language, and Region ఆప్షన్‌లోకి వెళ్లిన తరువాత Region and Language ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

 

స్టెప్ - 4

కంప్యూటర్‌లో కొత్త భాషను జత చేసుకోవటం ఏలా..?

Region and Language ఆప్షన్‌లోకి వెళ్లాక Format బార్ పై క్లిక్ చేసినట్లయితే అందుబాటులో ఉన్న భాషల జాబితా మీకు కనిపిస్తుంది. వాటిలో మీకు కావల్సిన భాషను ఎంపిక చేసు

 

కావల్సిన భాషను ఎంపిక చేసుకోండి

కంప్యూటర్‌లో కొత్త భాషను జత చేసుకోవటం ఏలా..?

Region and Language ఆప్షన్‌లోకి వెళ్లాక Format బార్ పై క్లిక్ చేసినట్లయితే అందుబాటులో ఉన్న భాషల జాబితా మీకు కనిపిస్తుంది. వాటిలో మీకు కావల్సిన భాషను ఎంపిక చేసుకోండి.

 

భాషను ఎంపిక చేసుకున్న తరువాత

కంప్యూటర్‌లో కొత్త భాషను జత చేసుకోవటం ఏలా..?

భాషను ఎంపిక చేసుకున్న తరువాత Region and Language బాక్స్‌లో దిగువున కనిపించే Apply బటన్ పై క్లిక్ చేయండి.

ok బటన్ పై క్లిక్ చేయండి

కంప్యూటర్‌లో కొత్త భాషను జత చేసుకోవటం ఏలా..?

ఆ తరువాత ok బటన్ పై క్లిక్ చేయండి.

డెస్క్‌టాప్ లాంగ్వేజ్ బార్ పై చెక్ చేసకున్నట్లయితే

కంప్యూటర్‌లో కొత్త భాషను జత చేసుకోవటం ఏలా.

ఇప్పుడు డెస్క్‌టాప్ లాంగ్వేజ్ బార్ పై చెక్ చేసకున్నట్లయితే జత చేసుకున్న భాషలు కనిపిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


‘యాప్' దీని పూర్తి పేరు అప్లికేషన్. స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు ఈ ‘యాప్స్' భలే సుపరిచితం. అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని వివిధ రకాల మొబైల్ ఇంకా డెస్క్‌టాప్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేసే విధంగా లక్షలాది అప్లికేషన్‌లను డెవలపర్లు వృద్థి చేస్తున్నారు.

అప్లికేషన్‌ల రూపకల్పనలో భాష కూడ కీలకం కావటంతో ఉపయుక్తమైన సమాచారంతో ప్రాంతీయ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ‘స్మార్ట్' యాప్స్‌కు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇక మన తెలుగు విషయానికొస్తే వంటకాలు, ఫిట్నెస్, కథలు, సామెతలు, పొడుపు కథలు, జోక్స్, వంటలు, స్తోత్రాలు, బైబిల్, ఖురాన్ ఇలా అనేక అంశాలకు సంబంధించి వందలాది అప్లికేషన్‌లు మన మాతృ భాషలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఉపయుక్తమైన తెలుగు యాప్స్ ద్వారా కేవలం ఒకే ఒక క్లిక్‌తో విలువైన సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ యూజర్లు తెలుసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
How to Add Languages On Your Computer: Here are Easy Steps. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot