అడల్ట్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయటం ఏలా..?

Posted By:

ఇప్పుడు దాదాపుగా ప్రతి కుటుంబంలో పీసీ లేదా ల్యాప్‌టాప్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిల్లిపాది కంప్యూటర్ వినియోగాన్ని ఇష్టపడుతున్నారు. అయితే చాలా కుటుంబాల్లో పెద్దల పర్యవేక్షణ లేకండానే పిల్లలు ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నారు!. గేమ్స్, చాటింగ్ ఇలా రకరకాల ఆన్‌లైన్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు పెరుగుతోన్న ఈ సంస్కృతిని ప్రమాదకర చర్యగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

పిల్లలు ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు అడల్ట్ కంటెంట్‌తో కూడిన వెబ్‌సైట్లు, సందేశాలు, ఫోటోలు, వీడియోలను వాళ్లక తారసపడుకుండా ఉంచేందుకు పలు మార్గాలు కంప్యూటర్‌లో అందుబాటులోకి ఉన్నాయి. కంట్రోల్ ప్యానల్‌లోని Network and Internet సెట్టింగ్స్‌లోకి ప్రవేశించిటం ద్వారా అడల్డ్ కంటెంట్ పై నియంత్రణ విధించవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీ విండోస్ 7 లేదా విండోస్ 8 కంప్యూటర్‌లో అడల్ట్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు అందుబాటులో ఉన్న తీరైన దారులను మీకు సూచిస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయటం ఏలా..?

ముందుగా మీ కంప్యూటర్‌లోని అడ్మిన్‌స్ట్రేటర్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

 

బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయటం ఏలా..?

control panelను ఓపెన్ చేసి Network and Internet పై క్లిక్ చేయండి.

 

బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయటం ఏలా..?

Internet Options పై క్లిక్ చేయండి. ఇప్పుడు Internet properties విండో స్ర్కీన్ పై ఓపెన్ అవుతుంది.

 

బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయటం ఏలా..?

content ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు "Family Safety" ఆప్షన్ కనిపిస్తుంది.

 

బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయటం ఏలా..?

"Family Safety" ఆప్షన్ పై క్లిక్ చేయండి.

 

బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయటం ఏలా..?

తదుపరి చర్యంలో "Family Safety" ఆప్షన్ అమలు కాబోయే చేసేందుకు పిల్లల అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోండి.

 

బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయటం ఏలా..?

పిల్లల అకౌంట్‌ను సెలక్ట్ చేసుకున్న అనంతరం "Family Safety" ఆప్షన్‌ను "On" చేసి ఉంచండి. ఆ తరువాత "Web filtering" ఆప్షన్‌ను సెల్ట్ చేసుకోండి.

 

బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయటం ఏలా..?

"Web filtering" ఆప్షన్‌లోకి వెళ్లిన తరువాత "can only use the websites I allow" ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి.

 

బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయటం ఏలా..?

ఆ తరువాత web Restrictionsలోకి వెళ్లి ‘‘Designed for children'' ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి. అంతే, ఇక మీదట మీ చిన్నారులు సురక్షిత బ్రౌజింగ్‌ను మాత్రమే ఆస్వాదిస్తారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
How to block Adult Websites. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot