Just In
- 14 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 15 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 15 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 18 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News భక్తులకు గుడ్‌న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్‌బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఈ పండుగ సీజన్లో ల్యాప్‌టాప్ కొంటున్నారా..?
ఈ సీజన్లో ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నారా..?, మీకు ఎటువంటి ల్యాప్‌టాప్ బెస్ట్..?, మీ అవసరానికి తగ్గట్టుగా ల్యాప్‌టాప్‌ను ఎంపిచేసుకునే మార్గాలను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాం.
మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకున ల్యాపీ కోర్ ఐ3 ప్రాసెసర్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా.. అయితే కోర్ ఐ3 లేదా యూఎల్‌వీ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..అయితే కోర్ఐ5 యూఎల్‌వీ లేదా కోర్ ఐ7 యూఎల్‌వీ సామర్ధ్యాలను కలిగిఉండాలి.
మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా అయితే కోర్ ఐ5 లేదా కోర్ ఐ7 లేదా ఏఎమ్‌డి ఏ10 సామర్ద్యాలను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే ఐ5 అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం కలిగిన ప్రాసెసర్ అయితే మంచిది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకునే ల్యాపీ 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? 4జీబి ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటే సరిపోతుంది. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి.
మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా 6జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్ టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 4జీబి అంతకన్నా ఎక్కువ ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి.
మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే మీరు ఎంపిక చేసుసుకునే ల్యాపీ 500జీబి అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం గల హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? అయితే 500జీబి అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం గల హార్డ్ డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కోనుగోలు చేసే ల్యాప్ టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? అయితే 128జీబి ఎస్ఎస్డి డ్రైవ్ ఇంకా 500 జీబి హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీమీడియా అవసరాల నిమిత్తమా అయితే మీ ల్యాపీ 1 ట్యాబ్ హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 1 ట్యాబ్ హార్డ్‌డిస్క్‌ను కలిగి ఉండాలి.
మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..? అయితే 15.6 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 2.5కిలోగ్రాములు అంతకన్నా తక్కువ. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తమా..? అయితే ల్యాపీ 14 అంగుళాల స్ర్కీన్ సైజును కలిగి ఉండాలి. బరువు 2కిలోగ్రాములు అంతకన్నా తక్కువ. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తమా..? అయితే ల్యాపీ 13 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 1.7 కిలోగ్రాములు అంతకన్నా తక్కువ ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తమా.. ల్యాపీ 15.6 అంగుళాల అంతకన్నా పెద్ద స్ర్కీన్ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో ఉండాలి. బరువు 2.7కిలోగ్రాములు ఉండాలి. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే 15.6 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉండాలి. బరువు 2.7కిలో గ్రాములు.
మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తం అయితే ధర రూ.30,000 నుంచి రూ.50,000 వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ కాలేజ్ అవసరాల నిమిత్తం అయితే ధర రూ.30,000 నుంచి రూ.55,000 వరకు పెట్టొచ్చు. మీరు కోనుగోలు చేసే ల్యాప్‌టాప్ ఆఫీస్ అవసరాల నిమిత్తం అయితే ధర రూ.50,000 నుంచి రూ.లక్ష వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ మల్టీ మీడియా అవసరాల నిమిత్తం అయితే రూ.45,000 నుంచి రూ.లక్ష వరకు పెట్టొచ్చు. మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్ గేమింగ్ అవసరాల కొరకైతే రూ.35,000 నుంచి రూ. లక్ష వరకు పెట్టొచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470