మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేయటమెలా..?

Posted By:

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నారా..? మీ బ్రౌజర్‌లోని క్యాచీ ఇంకా బ్రౌజింగ్ హిస్టరీని తొలగించాలంటే..? ముందుగా బ్రౌజర్‌లోని ఫైర్‌ఫాక్స్ మెనూ పై క్లిక్ చేయండి. ఎడమవైపు కనిపించే హిస్టరీ ఆఫ్షన్‌లోకి వెళ్లిండి. హిస్టరీ ఆప్షన్ పై కర్సర్‌ను ప్లేస్ చేసినట్లయితే హిస్టరీ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో ‘Clear Recent History' ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి. ఇప్పుడు ‘Clear All History' పేరతో ఓ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.

ఆ బాక్స్‌లో కనిపించే బ్రౌజింగ్&డౌన్‌‌లోడ్ హిస్టరీ ఇంకా క్యాచీ ఆప్షన్‌లను టిక్ చేయండి. బాక్స్ పై కనిపించే ‘టైమ్ రేంజ్ టూ క్లియర్ ' ఆనే ఆప్షన్ వద్ద ‘Everything' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు ‘Clear now' ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లోని హిస్టరీ ఇంకా క్యాచీలు పూర్తిగా క్లియర్ కాబడతాయి. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లో హిస్టరీని క్లియర్ చేసే ప్రక్రియను క్రింది స్లైడ్ షోలో ఫోటోల రూపంలో చూపించటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేయటమెలా..?

ముందుగా బ్రౌజర్‌లోని ఫైర్‌ఫాక్స్ మెనూ పై క్లిక్ చేయండి. ఎడమవైపు కనిపించే హిస్టరీ ఆఫ్షన్‌లోకి వెళ్లిండి. హిస్టరీ ఆప్షన్ పై కర్సర్‌ను ప్లేస్ చేసినట్లయితే హిస్టరీ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో ‘Clear Recent History' ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేయటమెలా..?

ఇప్పుడు ‘Clear All History' పేరతో ఓ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్‌లో కనిపించే బ్రౌజింగ్&డౌన్‌‌లోడ్ హిస్టరీ ఇంకా క్యాచీ ఆప్షన్‌లను టిక్ చేయండి.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేయటమెలా..?

. బాక్స్ పై కనిపించే ‘టైమ్ రేంజ్ టూ క్లియర్ ' ఆనే ఆప్షన్ వద్ద ‘Everything' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేయటమెలా..?

ఇప్పుడు ‘Clear now' ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లోని హిస్టరీ ఇంకా క్యాచీలు పూర్తిగా క్లియర్ కాబడతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot