Home
Computer

డిలీట్ చేసే ఫైళ్లు పూర్తిగా పీసీ నుంచే తొలిగిపోవాలంటే..?

మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ పీసీ పై రోజు ఎక్కువ ఫైళ్లను డిలీట్ చేయవల్సి వస్తుందా...?, మీ డిలీట్ చేసే ఫైళ్లు నేరుగా రీసైకిల్ బిన్‌లోకి ప్రవేశించకుండా, పూర్తిగా కంప్యూటర్ నుంచే తొలగిపోవాలా..? అయితే ఈ చిట్కాలు అమలు చేయండి.

ఫైల్ లేదా ఫోల్డర్‌ను మాన్యువల్‌గా డిలీట్ చేసే విధానాన్ని ముందుగా తెలుసుకుందాం:

ముందుగా కంప్యూటర్ నుంచి పూర్తిగా తొలగించవల్సిన ఫైల్ లేదా ఫోల్డర్‌ను సెలెక్ట్ చేసుకుని, కీబోర్డ్‌లోని షిఫ్ట్ (shift) బటన్‌ను నొక్కి ఉంచి డిలీట్ మీటును నొక్కండి. అప్పుడు, Are You sure you want to permanently delete this file? పేరుతో ఓ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ‘yes' ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు తొలగించదలిచిన ఫైల్ లేదా ఫోల్డర్ కంప్యూటర్ నుంచి పూర్తిగా తొలగించబడుతుంది.

మరో ప్రక్రియలో భాగంగా ఫైల్ లేదా ఫోల్డర్‌ను కంప్యూటర్ నుంచి పూర్తిగా తొలగించేందకు రీసైకిల్ బిన్‌ను కాన్ఫిగర్ చేసుకోవల్సి ఉంటుంది. ఆ విధానాన్ని క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 డిలీట్ చేసే ఫైళ్లు పూర్తిగా పీసీ నుంచి తొలిగిపోవాలంటే..?

డిలీట్ చేసే ఫైళ్లు పూర్తిగా పీసీ నుంచి తొలిగిపోవాలంటే..?

ముందుగా రీసైకిల్ బిన్ ఐకాన్ ను సెలెక్ట్ చేసుకుని ప్రోపర్టీస్‌లోకి వెళ్లిండి.

 డిలీట్ చేసే ఫైళ్లు పూర్తిగా పీసీ నుంచి తొలిగిపోవాలంటే..?

డిలీట్ చేసే ఫైళ్లు పూర్తిగా పీసీ నుంచి తొలిగిపోవాలంటే..?

ప్రోపర్టీస్‌లోకి వెళ్లిన తరువాత సెట్టింగ్స్ ఫర్ సెలెక్టెడ్ లోకేషన్ బాక్స్‌లో కనపించే Dont move files to the recylebin, Remove files immediately when deleted. ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

డిలీట్ చేసే ఫైళ్లు పూర్తిగా పీసీ నుంచి తొలిగిపోవాలంటే..?

డిలీట్ చేసే ఫైళ్లు పూర్తిగా పీసీ నుంచి తొలిగిపోవాలంటే..?

Dont move files to the recylebin, Remove files immediately when deleted ఆప్షన్‌ పై టిక్ చేసిన అనంతరం ప్రోపర్టీస్ బాక్సులో క్రింది కనిపించే Apply ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తరువాత ok చేయండి. 

డిలీట్ చేసే ఫైళ్లు పూర్తిగా పీసీ నుంచి తొలిగిపోవాలంటే..?

డిలీట్ చేసే ఫైళ్లు పూర్తిగా పీసీ నుంచి తొలిగిపోవాలంటే..?

ఫైల్‌ను నేరుగా డిలీట్ చేసే విధానాన్ని ఈ ఫోటోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
how to delete files directly without sending them to recycle bin. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X