మీ ల్యాప్‌టాప్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

Posted By:

మీ ల్యాప్‌టాప్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?, సాధారణంగా ల్యాప్‌టాప్ హ్యాంగ్ అవటానికి సాఫ్ట్‌వేర్ లోపం కావొచ్చు, హార్డ్‌వేర్ మాల్ ఫంక్షన్ కావొచ్చు. సమస్య సాఫ్ట్‌వేర్‌లో ఉన్నట్లయితే సదరు సాఫ్ట్‌వేర్‌ను ట్రబుల్ షూట్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. సమస్య హార్డ్‌వేర్‌లో ఉన్నట్లయితే పలు భాగాలను మార్చవల్సి ఉంటుంది. ల్యాప్‌టాప్ హ్యాంగింగ్ సమస్యలను పరిష్కరించుకునేందుకు పలు ముఖ్యమైన చిట్కాలు క్లుప్తంగా....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ల్యాప్‌టాప్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

అనవసర సర్వీసులను డిసేబుల్ చేయండి.

ఇలా చేయాలంటే:

స్టార్ట్ బటన్‌లోకి వెళ్లి Services.msc అని టైప్ చేసిన ఎంటర్ నొక్కండి.

ఆ తరువాత ఓపెన్ అయ్యే సర్వీస్ మెనూలో అనవసర సర్వీసులను రైట్ క్లిక్ ద్వారా సెలక్ట్ చేసుకుని డిసేబుల్ చేయండి.

 

మీ ల్యాప్‌టాప్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

విండోస్ ఎక్ప్‌పీరియన్స్ ఇండెక్స్‌ను రన్ చేయండి

ఇలా చేయాలంటే:

ముందుగా స్టార్ట్ బటన్‌లోకి వెళ్లి windows experience index అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

ఆ తరువాత రేట్ మై కంప్యూటర్ బటన్ పై క్లిక్ చేసి కొద్ది సేపు వెయిట్ చేయండి.


Upgrade the hardware accordingly after finishing the process.

 

మీ ల్యాప్‌టాప్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

ఇలా చేయాలంటే:


Firstly, download a Registry Cleaning tool.
After downloading, start a full registry scan.
Now, perform registry repair operation.
Reboot the laptop.

 

మీ ల్యాప్‌టాప్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

ఇలా చేయాలంటే:

Click Start, Run.
Now type "MsConfig" and press "Enter".
Click Startup tab.
Now disable or inactivate the start-ups except antivirus program, then click Services tab.
Now, disable the "Non-Microsoft services" except antivirus software services, if any.
Apply the new changes and then restart your system.

 

మీ ల్యాప్‌టాప్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

పనికిరాని ప్రోగ్రామ్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

ఇలా చేయాలంటే:


Click Start, and then click on Control Panel.
Now Click Programs Uninstall a Program (Unnecessary).
Select a program and click Uninstall button.
Now follow the setup.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Fix Laptop Hanging Problem. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot