సొంత గూడు లేదు.. ఇలాగైనా ఎంజాయ్ చేద్దాం!

|

సొంత ఇళ్లులేక రోడ్ల పై నివశించే అనేక మంది అనామకులను నిత్యం మనం చూస్తునే ఉంటాం. అయితే న్యూయార్క్ నగర వీధుల్లో బతుకుబండిని సాగిస్తున్న అనేక మంది అత్యాధునిక గాడ్జెట్‌లను వినియోగిస్తున్నట్లు ఓ ప్రముఖ అంతర్జాతీయ టెక్ పోర్టల్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమైన ఈ పోర్టల్ సిబ్బంది రెండువారాల పాటు న్యయార్క్ పుర వీధుల్లో సంచరించి సొంతిల్లు లేక రోడ్ల వెంబడి నివశిస్తున్న పలువురు సాంకేతికతను ఏలా ఉఫయోగించుకుంటున్న తీరును చిత్రీకరించటం జరిగింగది. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

సొంత గూడు లేదు.. ఇలాగైనా ఎంజాయ్ చేద్దాం!

సొంత గూడు లేదు.. ఇలాగైనా ఎంజాయ్ చేద్దాం!

ఇతని పేరు కాల్విన్, సొంతిల్లు లేదు అయినప్పటికి డెల్ ఇన్స్ పిరాన్ ట్యాబ్లెట్ ఇంకా సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నాడు.

సొంత గూడు లేదు.. ఇలాగైనా ఎంజాయ్ చేద్దాం!

సొంత గూడు లేదు.. ఇలాగైనా ఎంజాయ్ చేద్దాం!

కాల్విన్ ఉపయోగిస్తున్న డెల్ ఇన్స్‌పిరాన్ ట్యాబ్లెట్ ఇంకా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌

సొంత గూడు లేదు.. ఇలాగైనా ఎంజాయ్ చేద్దాం!

సొంత గూడు లేదు.. ఇలాగైనా ఎంజాయ్ చేద్దాం!

కింగ్ వాస్తవానికి వర్జీనియా చెందిన వాడు. చాలా కాలంగా న్యూయార్క్ లోను ఉంటున్నాడు. ఇతనికి ఓ వ్యక్తి బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను బహుకరించాడు. ‌

 సొంత గూడు లేదు.. ఇలాగైనా ఎంజాయ్ చేద్దాం!

సొంత గూడు లేదు.. ఇలాగైనా ఎంజాయ్ చేద్దాం!

కింగ్ వాడుతున్న బ్లాక్‌బెర్రీ ఫోన్‌

సొంత గూడు లేదు.. ఇలాగైనా ఎంజాయ్ చేద్దాం!

సొంత గూడు లేదు.. ఇలాగైనా ఎంజాయ్ చేద్దాం!

ముక్స్ న్యూయార్క్ నగరవాసి, ఇతనికి సొంతిల్లు లేదు. ముక్స్ వద్ద తోషిబా శాటిలైట్ ల్యాప్‌టాప్ ఉంది. ఈ ల్యాపీకి ప్రత్యేకమైన పోర్టబుల్ స్పీకర్‌ను ముక్స్ ఏర్పాటు చేసుకున్నాడు.

ఇతని పేరు జిగ్గురట్ ఇతను ఫ్లోరిడా ప్రాంతం నుంచి న్యూయార్క్ ప్రాంతానికి వచ్చాడు. ఇతనికి సొంతంగా యాపిల్ ఐఫోన్ 4 ఉంది.

ఇతని పేరు టోనీ న్యూయార్క్ వీధుల్లో నివశిస్తుంటాడు. ఇతనికి సొంతిల్లు లేదు. సానియో ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడు.

ఇతని పేరు ఛార్లెస్. పుట్టింది న్యూయార్క్ లోనే. మెరైన్ ఉద్యోగిగా సేవలందించాడు. ఉద్యోగాన్ని పోగొట్టుకుని సొంత ఊరికి చేరుకున్నాడు. చార్లెస్ వాడుతున్న ఫోన్ లలో ఒకటి ప్రీ-పెయిడ్ ఎల్‌జి ఫ్లిప్‌ ఫోన్ కాగా మరొకటి ప్రభుత్వం మంజూరు చేసిన ఫోన్.

ఇతని పేరు డారిల్, 2005 నుంచి న్యూయార్క్ సిటీలో ఉంటున్నాడు. ఇతను వాడుతున్న ఫోన్ విర్జిన్ మొబైల్ కియోసిరా ఫోన్.

నేటితరం కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్‌ఫోన్‌లు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ డివైజుల ద్వారా అనేక సౌలభ్యతలను యూజర్లు పొందుతున్నారు. అనేక అప్లకేషన్‌లను స్మార్ట్‌ఫోన్ రన్ చెయ్యటం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుంటుంది. కనీస అవగాహనతో పలు జాగ్రత్తులను పాటించటం వల్ల బ్యాటరీ సామర్ధ్యాన్ని కొంత మేర పొదుపు చేసేకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

డిస్‌ప్లే: బ్యాటరీ చార్జ్ త్వరగా తగ్గిపోటానికి గల ప్రధాన కారణం స్ర్కీన్. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలు పెద్దవిగా ఉండటంతో ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. స్ర్ర్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి సరిపడా ఎంపిక చేసుకోవాలి. ఈ చర్యతో బ్యాటీరీ పవర్ కొంత మేర ఆదా అవుతుంది.బ్లూటూత్ వెంటనే ఆఫ్: బ్లూటూత్‌ను అవసరానికే ఉపయోగించుకోవాలి. చాలా మంది ఈ అప్లికేషన్‌ను ఆన్ చేసి వదిలేస్తారు. బ్లూటూత్ రన్ అయ్యే సందర్భంలో ఎక్కువ శక్తి కావల్సి ఉంటుంది, కాబట్టి ఈ అప్లికేషన్‌తో పని పూర్తి కాగానే ఆఫ్ చెయ్యటం మర్చిపోవద్దు.డేటా వినియోగంలో జాగ్రత్త: మ్యూజిక్ లేదా వీడియోలను స్ట్రీమ్ చేయ్యటం, 3జీ కనెక్టువిటీ సాయంతో డేటాను డౌన్‌లోడ్ చెయ్యటం వంటి సందర్భాల్లో బ్యాటరీ పవర్ ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి అవసరానికి మాత్రమే వీటిని వినియోగించుకోవాలి. బ్యాటరీలో పవర్ తక్కువుగా ఉన్నప్పుడు 3జీ కనెక్షన్‌ను ఆఫ్ చెయ్యటం మంచిది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌లలో పవర్ మేనేజిమెంట్ అప్లికేషన్‌లను నిక్షిప్తం చేసుకోవటం వల్ల బ్యాటరీని మరింత ఆదాచేసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X