గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

|

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రతిష్టాత్మకంగా అందిస్తోన్న వేగవంతమైన వెబ్ బ్రౌజర్ లలో గూగుల్ క్రోమ్ ఒకటి. కోట్లాది మంది ఇంటర్నెట్ వినియోగదారులకు ఈ బ్రౌజర్ సుపరిచితం. బ్రౌజింగ్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను మరింత ఆధునికం చేస్తూ క్రోమ్ బ్రౌజర్ టెక్నాలజీ ప్రియులకు మరింత కిక్కునిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను పీసీ ఇంకా స్మార్ట్ ఫోన్ లలో ఇన్ స్టాల్ చేసుకునే విధానాన్ని ఫోలో స్లైడ్ షో రూపంలో మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం...

 గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

స్టెప్ - 1

ముందుగా గూగుల్ క్రోమ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

 గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

స్టెప్ - 2

‘‘Download Chrome'' పై క్లిక్ చేయండి.

 గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

స్టెప్ - 3

గూగుల్ క్రోమ్ డౌన్ లోడింగ్ ప్రక్రియకు సంబంధించి తరువాత ఓపెన్ అయ్యే డైలాగ్ బాక్స్‌లో గూగుల్ క్రోమ్ Terms of Service లను చదివి అవి మీకు సమ్మతమైనట్లయితే Accept and Install బటన్ పై క్లిక్ చేయండి.

 గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?
 
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

స్టెప్ -4

వెంటనే క్రోమ్ సెటప్ ప్రోగ్రామ్ పీసీలో డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ పూర్తి కాగానే క్రోమ్ సెటప్ ప్రోగ్రామ్‌ను ఓపెన్ చేసి రన్ చేసినట్లయితే, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ప్రారంభ వినియోగ వివరాలతో గూగుల్ క్రోమ్ విండో ఓపెన్ అవుతుంది.

 గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేయటం ఏలా..?

అంటే మీ పీసీలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వినియోగానికి సిద్ధంగా ఉందన్న మాట.

 మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఏలా..?

మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఏలా..?

స్టెప్ - 1

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ అయితే ముందుగా ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్‌ను ఓపెన్ చేయండి. యాపిల్ ఐఫోన్యూజర్ అయితే యాప్ స్టోర్ ద్వారా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను పొందవచ్చు (గమనిక: ఆండ్రాయిడ్ 4.0, ఐఓఎస్ 5.0 ఆపై వర్షన్ డివైస్‌లను మాత్రమే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది.)

 మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఏలా..?

మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఏలా..?

స్టెప్ - 2

ప్లే స్టోర్‌లోకి ప్రవేశించిన వెంటనే గూగుల్ క్రోమ్ యాప్ కోసం శోధించండి. మీరు ఎంపిక చేసుకునే గూగుల్ క్రోమ్ యాప్ ఖచ్చితంగా Google, Inc. ప్రచరించినదై ఉండాలి.

 మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఏలా..?

మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఏలా..?

స్టెప్ - 3

గూగుల్ క్రోమ్ యాప్‌ను ఎంపిక చేసుకున్న వెంటనే Install పై క్లిక్ చేయండి.

 మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఏలా..?

మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ఏలా..?

స్టెప్ - 4

Install ప్రక్రియ పూర్తి కాగానే గూగుల్ క్రోమ్ యాప్‌ను ఓపెన్ చేసుకుని అంతరాయంలేని ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను ఆస్వాదించండి.

‘ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్'.. బలమైన స్మార్ట్‌ఫోన్, నమ్మకమైన కారణాలు

ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేందకు ఎన్ని రకాల బ్రౌజర్లు ఎదురుచూస్తున్నాయి. సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త వర్షన్‌లు విడుదలవుతూనే వుంటాయి. మొట్టమొదటి వెబ్‌ బ్రౌజర్‌ను 1990లో టిమ్‌ బెర్నర్స్‌లీ వరల్డ్‌వైడ్‌వెబ్‌ పేరుతో రూపొందించాడు. ఆ తర్వాత అది 'నెక్సస్‌'గా మారింది. 1993లో 'మొజాయిక్‌' (ఆ తర్వాత నెట్‌స్కేప్‌గా మారింది), 1994లో నెట్‌స్కేప్‌ నేవిగేటర్‌, 1995లో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ వంటి బ్రౌజర్లు నెట్‌ బ్రౌజింగ్‌ను సులభతరం చేసుకుంటూ వచ్చాయి. వెబ్‌ సెర్చ్‌లో భాగంగా మీరు ఎంపిక చేసుకన్న సైట్‌లలో ఏవి నమ్మదగినవి, ఏవి మోసపూరితమైనవో తెలుసుకోవాలంటే? ఫైర్‌ఫాక్స్‌లో ప్రత్యేక WOT యాడ్‌ఆన్‌ ఉంది. నెటిజన్లు ఇచ్చిన ర్యాంకింగ్‌ ఆధారంగా ఆయా సైట్‌లకు ఉన్న ప్రాధాన్యతని తెలుసుకోవచ్చు. ఏదైనా వెబ్‌ పేజీకి సంబంధించిన 'సోర్స్‌ డేటా'ని చూడాలంటే పేజీలో లోపల రైట్‌క్లిక్‌ చేసి View Page Source, View Page Info ఆప్షన్‌లను ఎంచుకుంటే సరిపోతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
How to install google chrome on your Pc, Mobile. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X