డిలీటైన ఫోల్డర్‌ను తిరిగి రాబట్టాలంటే..?

|

మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం.

 

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 
డిలీటైన ఫోల్డర్‌ను తిరిగి రాబట్టాలంటే..?

డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది.)

డిలీటైన ఫోల్డర్‌ను తిరిగి రాబట్టాలంటే..?

ఒక వేళ ఫైల్ శాస్వుతంగా డిలీట్ అయితే థర్డ్ పార్టీ సాఫ్ట్‌‌వేర్‌ను ఆశ్రయించాల్సిందే. డేటా రికవరీకి సంబంధించి మిశ్రమ ఫలితాలను రాబట్టే సాఫ్ట్‌వేర్ గెట్ డేటా బ్యాక్. ఈ పరిజ్ఞానాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సంబంధిత సైట్‌లోకి లాగినై కొంత మొత్తంలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.

డిలీటైన ఫోల్డర్‌ను తిరిగి రాబట్టాలంటే..?

డిలీటైన ఫైల్‌ను తిరిగిపొందాలనుకునే వారు రికవరీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

Best Mobiles in India

English summary
How to recover lost files and folders on computer. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X