మీ కంప్యూటర్ వేగంగా పనిచేయాలంటే..?

Posted By: Super

మీ కంప్యూటర్ వేగంగా పనిచేయాలంటే..?

 

మీ పీసీలోని అప్లికేషన్స్ వేగంగా రన్ అవ్వాలంటే  టెంపరరీ ఫైల్స్ (Tempaparary files)ని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి. ఈ ఫైళ్లను డిలీట్ చేయలంటే.. స్టార్ట్ (start) బటన్‌ను క్లిక్‌చేసి

సెర్చ్ కాలమ్‌లో రన్ (Run)అనే ఫైల్‌ను ఎంపిక చేసుకని అందులో  %temp% టైప్ చేసి ఎంటర్ (Eneter)బటన్ నొక్కగానే టెంప్ (temp) అనే ఫోల్డర్ ప్రత్యక్షమవుతుంది. ఆ  ఫోల్డర్‌లోని ఫైళ్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటుంటే మీ పీసీ వేగం  పెరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot