మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?

|

ఇంటర్నెట్ బ్రౌజింగ్ డేటాకు సంబంధించిన ‘హిస్టరీ' ఇంకా ‘కీవర్డ్స్' ఎవరి కంటా పడకుండా ఉండాలంటే ‘ప్రైవేట్ బ్రౌజింగ్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ప్రైవేటు బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్ అంటే ఫ్రెండ్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో దోహదపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రైవేట్ బ్రౌజింగ్ చిట్కాను అనుసరించటం ద్వారా మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు.

 

మీరు ఉపయోగిస్తున్నది ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ అయినట్లయితే.. ఫైల్ మెనూలోకి ప్రవేశించి.. ‘new tab' ఆప్షన్ క్రింద కనిపించే ‘ ‘new private window' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు. సాధారణ ఫైర్‌ఫాక్స్ బ్రౌజింగ్ మోడ్‌లో కల్పించే అన్ని ఫీచర్లను ప్రైవేటు బ్రౌజింగ్ మోడ్‌లో పొందవచ్చు.. ctrl+Shift+P షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారాను ‘న్యూ ప్రైవేట్ ట్యాబ్'లోకి ప్రవేశించవచ్చు.

మీరు ఉపయోగిస్తున్నది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయినట్లయితే.. ఫైల్ మెనూలోకి ప్రవేశించి.. ‘new window' ఆప్షన్ క్రింద కనిపించే ‘new incognito window' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు. సాధారణ ఫైర్‌ఫాక్స్ బ్రౌజింగ్ మోడ్‌లో కల్పించే అన్ని ఫీచర్లను ప్రైవేటు బ్రౌజింగ్ మోడ్‌లో పొందవచ్చు.. ctrl+Shift+N షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారా కూడా ‘new incognito window' ప్రైవేట్ ట్యాబ్'లోకి ప్రవేశించవచ్చు.

మీరు ఉపయోగిస్తున్నది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అయినట్లయితే.. సేఫ్టీ(Saftey) మెనూలోకి ప్రవేశించి.. ‘In Private Browsing' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు. సాధారణ ఫైర్‌ఫాక్స్ బ్రౌజింగ్ మోడ్‌లో కల్పించే అన్ని ఫీచర్లను ప్రైవేటు బ్రౌజింగ్ మోడ్‌లో పొందవచ్చు.. ctrl+Shift+P షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారా కూడా ‘In Private Browsing' లోకి ప్రవేశించవచ్చు.

మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?

మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?

మీరు ఉపయోగిస్తున్నది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయినట్లయితే.. ఫైల్ మెనూలోకి ప్రవేశించి.. ‘new window' ఆప్షన్ క్రింద కనిపించే ‘new incognito window' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి.

 

మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?

మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?

new incognito window

మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?
 

మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?

మీరు ఉపయోగిస్తున్నది ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ అయినట్లయితే.. ఫైల్ మెనూలోకి ప్రవేశించి.. ‘new tab' ఆప్షన్ క్రింద కనిపించే ‘ ‘new private window' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు

చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు.

 

మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?

మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?

ctrl+Shift+P షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారాను ‘న్యూ ప్రైవేట్ ట్యాబ్'లోకి ప్రవేశించవచ్చు.

 

మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?

మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?

మీరు ఉపయోగిస్తున్నది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అయినట్లయితే.. సేఫ్టీ(Saftey) మెనూలోకి ప్రవేశించి.. ‘In Private Browsing' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు.

 

మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?

మీ బ్రౌజింగ్ డేటాను ఎవరు చూడకుండా ఉండాలంటే..?

ctrl+Shift+P షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారా కూడా ‘In Private Browsing'లోకి ప్రవేశించవచ్చు.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Howto Use Private Browsing Option on Mozilla Firefox, Google chrome. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X