ఇప్పుడు కొనుగోలు చేయండి సమంజసమైన ధరకే!!!

Posted By: Staff

ఇప్పుడు కొనుగోలు చేయండి సమంజసమైన ధరకే!!!

 

సమజంసమైన ధరలో అత్యుత్తమ ల్యాప్‌టాప్‌ను కోనుగోలు చేయాలనుకునే వారికి ‘హెచ్‌పీ AMD 2000-239WM’ (HP AMD 2000-239WM) సరైన ఎంపిక. అత్యాధునిక ఫీచర్లను ఈ ఆధునిక వర్షన్ ల్యాపీలో నిక్షిప్తం చేశారు. క్లుప్తంగా ఫీచర్లు:

- చుట్టు కొలతలు 14.8 inches x 9.72 x 1.23-1.41(L x W x H),

- డిస్ ప్లే 15.6 అంగుళాలు, బరువు 2.49 కిలోలు,

- హై డెఫినిషన్ బ్రైట్ వ్యూ LED డిస్ ప్లే,

- విండోస్ 7 వర్షన్ హోమ్ ప్రీమియమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,

- ఇంటెల్ సిలిరాన్ ప్రాసెసర్ T3500,

- క్లాక్ స్పీడ్ 2.1GHz, 1 ఎంబీ మెమరీ,

- సిస్టం మెమరీ 3జీబీ DDR3 టైప్,

- 320 జీబీ హార్డ్ డిస్క్,

- 4500MHD సామర్ధ్యం గల ఇంటెల్ గ్రాఫిక్ మీడియో ఎక్సిలరేటర్,

- ఫుల్ సైజ్ కీబోర్డ్,

- టచ్ ప్యాడ్,

- మల్టీ గెస్చర్ సపోర్ట్,

- 2.0 వర్షన్ యూఎస్బీ పోర్ట్స్ (3),

- 15 పిన్ వీజీఏ పోర్ట్,

- హెడ్ ఫోన్ అవుట్,

- మైక్రో ఫోన్ ఇన్ ఫోర్ట్,

- వైర్ లెస్ కనెక్టువిటీ, 802.11b/g/n WLAN ఆప్షన్,

- RJ-45 ల్యాన్ పోర్ట్,

- 6 సెల్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్థ,

- 65W AC వాల్ యడాప్టర్,

- ధర రూ.20,000 పై చిలుక.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot