Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 13 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
హెచ్‌పి నుంచి త్వరలో వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్‌లు

వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసకున్న హ్యులెట్ ప్యాకార్డ్ (హెచ్‌పి) త్వరలో ఇండియన్ కస్టమర్ల కోసం వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్‌లను అందిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. హెచ్‌పి స్లేట్ 6, హెచ్‌పి స్లేట్ 7 వేరియంట్‌లలో రూపుదిద్దుకన్న ఈ వాయిస్ కాలింగ్ డివైస్‌లను వచ్చే నెలలో మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.

ఈ రెండు వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్‌లు డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ పరికరాల్లో శక్తివంతమైన క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌లను నిక్షిప్తం చేసారు. 3జీ కనెక్టువీటీ ఈ డివైస్‌లకు మరో ప్రత్యేకత.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 విడుదల ఎప్పుడంటే..?
సామ్‌సంగ్ అభిమానుల సందేహాలను నివృత్తి చేస్తూ కంపెనీ డిజైన్ స్ట్రాటజీ విభాగపు ఉపాధ్యక్షుడు డూన్-హూన్ చాంగ్ గెలాక్సీ ఎస్5 ఆవిష్కరణ సమయం పై పెదవి విప్పారు. సియోల్‌లో నిర్వహించిన పత్రికా విలేఖరుల సమావేశంలో గెలాక్సీ ఎస్5కు సంబంధించిన పలు ప్రశ్నలకు చాంగ్ సమాధానాలిచ్చారు.
సామ్‌సంగ్ తరువాతి వర్షన్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. గెలాక్సీ ఎస్5ని 2014, మొదటి త్రైమాసికంలో ఆవిష్కరించే అవకాశముందని నిన్నమొన్నటి వరకు మార్కెట్లో వర్గాలు అంచనావేసాయి.
గెలాక్సీ ఎస్5ను ఫబ్రవరిలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎక్స్ పోలో ప్రదర్శించే అవకాశముందా..?, గెలాక్సీ ఎస్5 మెటల్ బాడీ, ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యం కానుందా అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు చాంగ్ దాదాపు అవుననే సమాధానాన్ని వ్యక్త పరిచినట్లు తెలుస్తోంది. బార్సిలోనా వేదికగా ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎక్స్ పోను నిర్వహించనున్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470