హెచ్‌పీ పెవిలియన్ జీ4 ల్యాప్‌టాప్‌!!!

Posted By: Prashanth

హెచ్‌పీ పెవిలియన్ జీ4 ల్యాప్‌టాప్‌!!!

 

అంతర్జాతీయంగా కంప్యూటింగ్ డివైజులను ఉత్పత్తి చేయ్యటంలో ప్రముఖ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న హెచ్‌పీ (HP) నెట్‌బుక్ తరహాలో 14 అంగుళాల స్ర్కీన్ సైజులో ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది.

క్లుప్తంగా ఫీచర్లు:

14 అంగుళాల స్ర్కీన్, 1366x768 పిక్సల్ రిసల్యూషన్, చిక్ లెట్ స్టైల్ కీబోర్డ్, AMD A4-3300 ప్రాసెసర్, రాడియన్ హై డెఫినిషన్ 6480G 512MB గ్రాఫిక్ కార్డ్, 320GB 5400-rpm హార్డ్ డ్రైవ్, 4 గంటల 13 నిమిషాల బ్యాటరీ బ్యాకప్, ఇంటిగ్రేటెడ్ సబ్ ఊఫర్ వ్యవస్థ, హెచ్డీఎమ్ఐ, వీజీఏ అవుట్ పుట్, యూఎస్బీ 2.0 పోర్ట్స్, వైర్ లెస్ 802.11b/g/n వ్యవస్థ, 10/100 ఇతర్ నెట్ కనెక్షన్,

నిరుత్సాహాపరిచే అంశాలు:

లిమిటెడ్ రిసల్యూషన్‌తో వెబ్‌క్యామ్, లో పీసీ వరల్డ్ బెంచ్ 6 స్కోర్, హై స్పీడ్ డేటాను బ్యాకప్ చేసే పోర్టుల కొరత.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot