హెచ్‌పీ పెవిలియన్ స్లిమ్‌లైన్ డెస్క్‌టాప్...!!!

Posted By: Staff

హెచ్‌పీ పెవిలియన్  స్లిమ్‌లైన్ డెస్క్‌టాప్...!!!

కొద్ది పాటి స్థలాన్ని ఆక్రమించుకునే డెస్క్‌టాప్ పీసీలు మార్కెట్లోకి  వస్తున్న విషయం తెలిసిందే.  ఈ పీసీల వల్ల ఉపయోగాల సైతం బోలెడు. ఈ నేపధ్యంలోనే హెవ్లెట్ ప్యాకర్డ్ (హెచ్ పీ) స్లిమ్‌లైన్  డెస్క్‌టాప్ పీసీని డిజైన్ చేసింది. s5-1060 వర్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ పీసీ 1 TB పటిష్ట హార్డ్ డ్రైవ్ సామర్ధ్య కలిగి ఉంది...

ఫీచర్లు:

- 1 TB హార్డ్ డ్రైవ్,

- 2.9 GHz ఇంటెల్ కోర్ డ్యూయల్ ప్రాసెసర్,

-   6 జీబీ ర్యామ్,

- AMD రాడియన్  HD 6450 గ్రాఫిక్ కార్డ్,

- 512 MB గ్రాఫిక్ మెమరీ,

-   బ్లూ రే ఆప్టికల్ డ్రైవ్,

-   పీసీ చుట్టు కొలతలు ( 12.28 x 6.21 x 15.43 inches (H x W x D))

- 802.11n వై-ఫై,

- డ్యూయల్ కోర్ గ్లూసీ ప్లాస్టిక్ ఫినిష్,

-LED ఇండికేటర్ వ్యవస్థ,

- 2.0 యూఎస్బీ పోర్ట్స్ (4),

- మెమరీ కార్డ్,

- హెడ్ ఫోన్ జాక్.

-  హెచ్‌పీ  IR సెన్సార్ వ్యవస్థ,

-  హెచ్‌పీ మీడియా సెంటర్ రిమోట్ కంట్రోల్,

- ధర రూ.35000,

నిరుత్సాహపరిచే అంశాలు:

- హార్డ్ కోర్ గేమర్స్ ను గ్రాఫిక్ ఆప్షన్  సంతృప్తిపరచ లేదు,

- అప్ గ్రేడ్ ఆప్షన్ల కొరత,

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot