త్వరపడండి..‘హెచ్‌పీ’ ఆఫర్ అందుకునేందుకు

Posted By: Staff

త్వరపడండి..‘హెచ్‌పీ’ ఆఫర్ అందుకునేందుకు

‘‘సాంకేతిక వినియోగదారులకు శుభవార్త.. ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘హెచ్‌పీ’ తన సరికొత్త ఆవిష్కరణను మీ ముందుంచేందుకు సన్నాహాలు చేస్తుంది. సరికొత్త ‘అల్ట్రాబుక్’ రూపంలో విడుదల కాబోతున్న ఈ గ్యాడ్జెట్ అత్యాధునిక ఫీచర్లతో పటిష్టమైన పనివ్యవస్థను కలగి ఉంటుంది. ‘అల్ట్రాబుక్ ల్యాపీ’లను ఇప్పటికే మార్కెట్లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు షూరు చేసిన అసస్, తోషిబాలకు ధీటుగా ‘హెచ్‌పీ’ సరికొత్త ఆల్ట్రాబుక్‌ను ఆవిష్కరించనుంది. భారతీయ వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో ‘హెచ్‌పీ’ ఆధునిక కాన్ఫిగరేషన్లతో పాటు వివిధ ఆఫ్లరతో ప్రవేశపెట్టబోతున్న ‘సరికొత్త హెచ్‌పీ అల్ట్రాబుక్’ కోసం త్వరపడండి మరీ..’’

క్లుప్తంగా కాన్పిగరేషన్లు:

- దిగ్గజ చిప్ తయారీదారు ‘ఇంటెల్’ నిర్ధేశిక సూత్రాలతో సరికొత్త అల్ట్రాబుక్ రూపుదిద్దుకుంది.
- మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా అల్ట్రాబుక్ విధులు నిర్వహిస్తుంది.
- శక్తివవంతమైన 1.7 GHz ఇంటెల్‌కోర్ ప్రొసెసింగ్ వ్యవస్థ లేదా 1.8 GHz ఇంటెల్‌కోర్ ప్రొసెసింగ్ వ్యవస్థలను ఈ అల్ట్రాబుక్‌లో పొందుపరచవచ్చని తెలుస్తోంది.
- అల్ట్రాబుక్ ఇతర కాన్ఫిగరేషన్లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
- తక్కువ ధరలో మన్నికైన ‘అల్ట్రాబుక్’ను కోరుకునే వారికి విడుదల కాబోతున్న సరికొత్త ‘హెచ్‌పీ అల్ట్రాబుక్’ 100 శాతం లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot