తక్కువ ఖరీదులో బిజినెస్ ల్యాప్‌టాప్!!

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు హెచ్‌పీ (HP) బిజినెస్ అవసరాల కోసం ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. ‘ProBook 4430’ వర్షన్‌లో అత్యాధునిక ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ల్యాపీని రూ. 30,000లకే అందించేందుకు హెచ్‌పీ కసరత్తులు చేసింది.
క్లుప్తంగా ‘ప్రోబుక్ 4430’ ఫీచర్లు:
- 14 అంగుళాల స్క్ర్రీన్, రిసల్యూషన్ 1366 x 768 పిక్సల్స్,
- ఆల్యూమినియమ్ ఫినిష్, డ్యూయల్ టోన్ లుక్,
- యూఎస్బీ 2.0, 3.0 పోర్ట్స్,
- 802.11n Wi-Fi వై ఫై,
- బ్లూటూత్ 3.0 వర్షన్,
- ఆప్టికల్ డ్రైవ్,
- 320జీబీ హార్డ్ డ్రైవ్,
- ఇంటెల్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ i3, i5, i7 వర్షన్ లలో,
- ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ వ్యవస్థ,
చుట్టు కొలతలు 1.11 inch x 13 inch x 9.26 inch (H x W x D)
బరువు 2.2 కేజీలు
వీజీఏ, హెచ్డీఎమ్ఐ కనెక్టువిటీ పోర్ట్స్,
మల్టీ ఫార్మాట్ కార్డ్ రీడర్,
హై డెఫినిషన్ వెబ్‌క్యామ్,
సౌకర్యవంతమైన స్పిల్ రెసిస్టెంట్ కీ బోర్డ్,
మన్నికైన SRS సౌండ్ ఫీచర్స్,
ధర రూ.30,000,
గమనిక : ఎంపిక చేసుకున్న వేరింయంట్‌ను బట్టి ధరలో మార్పు ఉంటుంది.


Click it and Unblock the Notifications








