ఆ హిరోకు ఎందుకంత డిమాండ్..?

Posted By: Prashanth

ఆ హిరోకు ఎందుకంత డిమాండ్..?

 

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హెచ్‌పీ నోట్‌బుక్‌లు ప్రస్తుత టెక్ మార్కెట్లో చర్చనీయాశంగా నిలిచాయి. తమ గ్యాడ్జెట్‌లు ఉత్తమ క్వాలిటీ పనితీరును ప్రదర్శించటం కారణంగానే ఇది సాధ్యమైందని కంపెనీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా హెచ్‌పీ తన ప్రో బుక్ లైనప్ నుంచి మరో మన్నికైన ల్యాపీని విడుదల చేసింది. ఈ కొత్త డివైజ్ పేరు ‘హెచ్‌పీ ప్రోబుక్ 6560 B’...

స్పెసిఫికేషన్స్ ఇంకా ఇతర ఫీచర్లు:

* సెకండ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ (ఐ3, ఐ5, ఐ7 వేరియంట్‌లలో లభ్యమవుంది), * ఇంటెల్ హై డెఫినిషన్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * హై డెఫినిషన్ క్వాలిటీతో 15.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x768పిక్సల్స్) , * ర్యామ్ సామర్ధ్యం 16జీబి వరకు, * సాటా హార్డ్ డిస్క్ డ్రైవ్ పరిమాణ శక్తి 750జీబి, * వై-ఫై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్ఐ అవుట్, జిగాబిట్ ఇతర్‌నెట్, యూఎస్బీ 3.0 పోర్ట్, * 6 సెల్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ, * 2 మెగా పిక్సల్ వెబ్ కెమెరా, * సౌకర్యమంతమైన కీబోర్డ్, * ధర రూ.50,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot